Tuesday, July 21, 2026

ఏవండీ మనమ్మాయే - 1997


( విడుదల తేది: జూన్ 13, 1997 )
తిరుమల సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: మౌళి
సంగీతం: కోటి
తారాగణం: వాణిశ్రీ, ఆనంద్, రమ్యకృష్ణ, 

01. ఆకాశ వీధుల్లో మేఘాల మేనాలో ఊరేగు ఊర్వశివే - ఉన్నికృష్ణన్ & సంగీత కోరస్ - రచన: చంద్రబోస్
02. ఓయ్ మావోయ్ నీ పక్కన నేనున్నా ఓయ్ మావోయ్  -  చిత్ర  - రచన: చంద్రబోస్
03. ఓసి పువ్వా కాస్త పులకించి పోవా - ఎస్.పి. బాలు & చిత్ర బృందం - రచన: సామవేదం షణ్ముఖశర్మ
04. టీనేజి పాపల - స్వర్ణలత  - రచన: భువనచంద్ర
05. పిల్ల వేళయిందే బడిలోకి వెళ్ళు వేగ - ఎస్.పి. శైలజ & సంగీత  - రచన: సిరివెన్నెల
06. లవ్ కు లవ్  చమ్ చమ్ చమ్ చమ్ - లలితాసాగరి & దేవిశ్రీ ప్రసాద్ కోరస్  - రచన: సాహితి
07. సిరిమల్లె కొమ్మా పూతకొచ్చెనమ్మా అపరంజి బొమ్మ  - ఎస్.పి.బాలు - రచన:  సిరివెన్నెల

( పాటల ప్రదాత డాక్టర్ ఊటుకూరి, ఆస్ట్రేలియా. వారికి నా ధన్యవాదాలు )


No comments:

Post a Comment