Tuesday, July 21, 2026

ఏ మాయ చేశావె - 2010


( విడుదల తేది: ఫిబ్రవరి 26, 2010 )
ఇందిరా ప్రోడక్షన్స్ వారి
దర్శకత్వం: గౌతమ్ మీనన్
సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
తారాగణం:  అక్కినేని నాగ చైతన్య,సమంత,కృష్ణుడు,పూరీ జగన్నాథ్

01. ఆకాశం  ఎంతుంటుందో నాలో ప్రేమ అంతుంటే - నరేష్ అయ్యర్‌ - రచన: అనంత శ్రీరామ్
02. ఈ హృదయం కరిగించి వెళ్ళకే - విజయ్ ప్రకాష్, సుజాన్ డి'మెల్లో, బ్లాజీ - రచన: అనంత శ్రీరామ్
03. కుందనపు బొమ్మ - బెన్ని డియోల్ & కళ్యాణ్ మీనన్ - రచన: కళ్యాణ్ మీనన్
04. మనసా  మళ్ళీ మళ్ళి చూశా గిల్లి గిల్లి చూశా  - చిన్మయి, దేవన్ ఏకాంబరం -  రచన: అనంత శ్రీరామ్
05. వింటున్నావా  వింటున్నావా  వింటున్నావా   - కార్తిక్ & శ్రేయా ఘోషల్ - రచన:  అనంత శ్రీరామ్
06. శ్వాసే స్వరమై సరదాలే పంచె సరిగమ వై - కార్తీక్ - రచన: అనంత శ్రీరామ్

                            ( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి )


No comments:

Post a Comment