Tuesday, July 21, 2026

ఏం పిల్లో ఏం పిల్లడో - 2010


( విడుదల తేది: జూలై 16, 2010 )
ఈ తరం ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి
సంగీతం: మణిశర్మ
తారాగణం: తనిష్,ప్రణీత,ఎం.ఎస్. నారాయణ,చంద్రమోహన్,
చరణ్ రాజ్,రమాప్రభ

01. అందం గీసిన బొమ్మలా నువ్వేనా నలు వైపులా - దీపు బృందం - రచన: రామజోగయ్య శాస్త్రి
02. అమ్మాయే ఏక్ అమ్మాయే అబ్బాయే గుచ్చి గుచ్చి  - జెస్సి గిఫ్ట్ బృందం - రచన: భాష శ్రీ
03. ఏం పిల్లో ఏం పిల్లాడో - హేమచంద్ర & మాళవిక బృందం - రచన: రామజోగయ్య శాస్త్రి
04. తెలిసిందే ఈ క్షణం నువ్వు నాలో సగం - రంజిత్ - రచన: భాష శ్రీ
05. పోవే పోవే సుప్పనాతి కల్లె తాగిన పిల్ల కోతి - వేణు & మాళవిక - రచన: భాస్కరభట్ల



No comments:

Post a Comment