Monday, July 13, 2026

భారతమ్మ ముద్దు బిడ్డలు


( చిత్రం విడుదల కాలేదు )
ఫెబీనా ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం : వీరా
సంగీతం : కె.ఎస్.ఆర్. మూర్తి
తారాగణం వివరాలు అందుబాటులో లేవు

01) ఓ అన్నలారా అక్క - జి. ఆనంద్,సాయిబాబా& కె.బి. వరహాలరాజు - రచన:  వీరా
02) కావాలి నువ్వు కావాలి నువ్వే -  రామకృష్ణ & రమణ - రచన: ఉత్పల వరదరాజు
03) మనిషి జన్మయే మాయ కాదురా -కె.బి. వరహాల రాజు & కమ్రుద్గని - రచన:  వీరా
04) మనిషి మనిషిగా బ్రతికే సమతకి ఇది -బి. రమణ &  ఎ. బుద్దదేవ్ - రచన:  వీరా

                       ( పై వివరాలు,పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )




No comments:

Post a Comment