Showing posts with label 1972. Show all posts
Showing posts with label 1972. Show all posts

Monday, June 15, 2026

బుల్లెట్ బుల్లోడు - 1972 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 12.02.1972 శనివారం )
శ్రీ గురుదేవా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: టి.యన్. బాలు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు జె.వి. రాఘవులు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: రవిచంద్రన్,నాగేష్,మనోహర్,భారతి, విజయలలిత, ఎస్. వరలక్ష్మి, జయకుమారి...

            - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఉండాలి మనలో మంచి మనసు కల్లాకపటంలేని - ఎల్.ఆర్. ఈశ్వరి, అంజలి బృందం
02. ఒక్కసారి కళ్ళువిప్పు విప్పిచూడు లోకాన్నిబొమ్మక్క - ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి. రాఘవులు
03. పాలపొంగుల ఆడపిల్లపరువం జలకాలే ఆడాలి - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
04. రూపం హుషారట ఈ పరువం మిఠాయట తొలి మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి
05. వలపే గుండె పట్టి లాగింది నా పరువం వెన్ను తట్టి సాగింది - ఎల్.ఆర్. ఈశ్వరి
06. వాటమైనవాడ వగకాడ సిన్నయ్య సిన్నారి సిలక నిలిసింది - ఎల్.ఆర్. ఈశ్వరి



Sunday, March 11, 2012

అదృష్టదేవత - 1972


( విడుదల తేది: 30.06.1972 శుక్రవారం )
శ్రీ విజయలలిత పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, విజయలలిత, సత్యనారాయణ, రేలంగి, రామకృష్ణ

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. అందలో నన్నే నన్నే చూడాలి నాపైనే అందరి కళ్ళు ఆడాలి - ఎల్. ఆర్. ఈశ్వరి
02. కాలం కలిసి వస్తే ఆ దైవం మేలుచేస్తే నవ్విన ఊళ్ళే - ఘంటసాల బృందం 
03. గాలి వలపు గాలి నన్ను తాకింది ఈవేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల
04. పువ్వువలె నవ్వవలె జీవితం అది కావాలి దేవునికి అంకితం - పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి
05. రగిలే రసవీణా రాగాలు పలికేను నీ సన్నిధాన - పి.సుశీల
06. వారెవ్వా వన్నెకాడా కిలాడి చిన్నవాడా నీ కొసచూపు - ఎల్. ఆర్. ఈశ్వరి
07. సాగిపోయే చందమామ ఒక్కసారి ఆగుమా మరలిరాని - పి.సుశీల



అమ్మమాట - 1972


( విడుదల తేది: 25.02.1972 శుక్రవారం )
జయలక్ష్మి మూవీస్ వారి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
సంగీతం: రమేష్ నాయడు
తారాగణం: శోబన్ బాబు, వాణిశ్రీ ,నాగభూషణం, సావిత్రి, సత్యనారాయణ, రాజబాబు 

01. ఎంత బాగా అన్నావు ఎవరు నేర్పిన మాటరా - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
02. ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల - రచన: ఆత్రేయ ( ఈ పాట చిత్రంలో లేదు - రికార్డ్ రూపంలో విడుదల ఐనది )
03. ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - రచన: డా. సినారె
04. ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
06. సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - రచన: డా. సినారె
07. సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు