Showing posts with label 1977. Show all posts
Showing posts with label 1977. Show all posts

Monday, June 15, 2026

వస్తాడే మా బావ - 1977


( విడుదల తేది: 28.10.1977 - శుక్రవారం )
టి.జి.కె. ఫిలింస్ వారి
దర్శకత్వం: టి. గోపాలకృష్ణ
సంగీతం: ఘంటసాల విజయకుమార్
తారాగణం: మురళీమోహన్, రోజా రమణి,కాంతారావు...

01. ఎవరో వస్తున్నారటె ఎవరికోసమో తెలుసునా ఇంటిపై - పి. సుశీల - రచన: దేవులపల్లి
02. గోల్కొండ ఖిలాకాడ ఈల వేసే అల్లరివాడు తొందర పడితే - పి. సుశీల - రచన: దాశరథి
03. తినబోతూ రుచి అడగకు తీయని కోర్కెలు దాచకు - జిక్కి, ఎ.కె. రాణి - రచన: ఆరుద్ర
04. వాగు ఓ కొండ వాగు కాస్త ఆగు ఈ వేగాలు - ఘంటసాల, పి. సుశీల - రచన: దేవులపల్లి
  ( వాగు ఓ కొండ వాగు కాస్త - సంగీత దర్శకత్వం వహించిన వారు శ్రీ ఘంటసాల )

               - ఈ చిత్రములోని మిగిలిన పాటల వివరాలు అందుబాటులో లేవు -



Thursday, June 19, 2025

బంగారు బాట - 1977 ( చిత్రం విడుదల కాలేదు )


( చిత్రం విడుదల కాలేదు - పాటలు విడుదల అయ్యేయి )
దర్శకత్వం: టి. గోపాల కృష్ణ
సంగీతం: ఘంటసాల విజయ్ కుమార్
తారాగణం: ఈశ్వర రావు, భావన, చిట్టిబాబు..

01. ఎన్నెన్ని అందాలు ఈ లోకంలో ఎన్నెన్ని ఆశలు - పి. సుశీల - రచన: దాశరధి
02. నావయసు పదహారేళ్ళు నాది - బి. విజుయశ్రీ, ఎన్. రాములు
03. వెయ్యేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి ఏటేటా - పి. సుశీల - రచన: ఆరుద్ర
                             .. పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నర్సాపురం ...


Sunday, May 4, 2025

ఎదురులేని రాముడు - 1977 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 14.07.1977 గురువారం )
నటేష్ ఫిల్మ్ ఎక్సేంజ్ వారి
సంగీతం: సత్యం
తారాగణం:


01. ఈ జగమంతా తీరని వింత దేవుని లీలలు గురుతు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
02. నాగర్ బళ్ళో అమ్మాయి బళ్ళో పనిలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు బృందం - సుబ్బారావు
03. నీ ఊహలే నీ బాసలే నాలోన నిండేనులే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: రాజశ్రీ
                                          - పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల గారు -