Showing posts with label NGH - స. Show all posts
Showing posts with label NGH - స. Show all posts

Monday, January 20, 2025

స్వర్ణ కమలం - 1988


( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం )
భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం...

01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు - ఎస్. జానకి
03. ఆత్మాత్వం గిరిజామతిహి సహచరా ప్రాణః ( శ్లోకం ) - ఎస్. జానకి - మూలం: భగవద్గీత
04. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల
07. చేరియశోదకు శిశువితడు ధారుణి - ఎస్.పి. శైలజ - మూలం: అన్నమాచార్య కీర్తన
08. నటరాజు తాండవమాడే నటరాజు తాండవమాడేనే - ఎస్.పి. శైలజ కోరస్
09. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
10. సఖిహే కైసీమకాన ముదాహం ( హిందీ ) - తిరుపతి దోస్ కోరస్ - రచన: జయదేవకవి -
సంగీతం: భువనేశ్వర్ మిశ్రా

- పాటల ప్రదాత డా. ఉటుకూరి, ఆస్త్రేలియా.. వారికి నా ధన్యవాదాలు -


Friday, July 5, 2024

సాహస ఘట్టం - 1990


( విడుదల తేది: 14.09.1990 శుక్రవారం )
సరస్వతి ఫిల్మ్ ఇంటర్ నేషనల్ వారి
సంగీతం: మనోజ్ గ్యాన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రాంకీ,అరుణ్ పాండ్యన్,నిరోషా,సింధు,శ్రీవిద్య,నాజర్...
01. ఇదియే తొలి వలపా ఈవేళ చెలిమికి మేలుకొలుపా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. నింగి నేల శ్రీహరి రూపం నీలో నాలో ఆతనిరూపం - ఎస్.పి. బాలు బృందం
03. పాలవెల్లి జాబిలొచ్చెనే కలవపూవు కధలు తెచ్చెనే - పి. సుశీల బృందం
04. బంగారుకల ఊసులాడే ఒయ్ మురిపాల చెలివలపే - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. సందెపొద్దు మాటిలో కడలి అలల చాటులో - మనోజ్ గ్యాన్ కోరస్
06. సందెవేళ చల్లని గాలి చిన్నినాన్న చేరాలి - ఎస్.పి. బాలు,మనో
07. సిరి సిరి మువ్వ గడసరి గువ్వ కోపం వలదంట - మనో,పి. సుశీల కోరస్
పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు - వారికి నా ధన్యవాదాలు


Sunday, February 18, 2024

సిటీ రౌడి - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 17.03.1989 శుక్రవారం )
పూజా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎం. కర్ణన్
సంగీతం: శంకర్ - గణేష్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రాజ శేఖర్,మాధవి,అనూరాధ,రవి,పండరీబాయి
01. మేఘం కరిగి వానపడు వేళ ఇది వరసలు కలిపేనే - ఎం. రమేష్,వాణి జయరాం
02. మై డియర్ ఏం లవర్ మేలుకో సన్ ఫ్లవర్ - వాణి జయరాం
03. మొగుడ్ని కొంగున ముడివేసుకో నువ్వు బుద్దిశాలిగా - వాణి జయరాం కోరస్
04. వెండి మేఘమాలలు పలికే సంబారాల వేడుక చిలికే - ఎస్.పి. బాలు,వాణి జయరాం


Monday, January 29, 2024

సింధూర పువ్వు - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 27.01.1989 శుక్రవారం )
సరస్వతి ఫిలిం డివిజన్ వారి
దర్శకత్వం: ఆర్.ఆర్. దేవరాజ్
సంగీతం: మనోజ్ గ్యాన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: విజయ్ కాంత్,రామ్కి,నిరోష...
01. కని విని ఎరుగని పులకింత ఒక దేవత వేలిసెను నా చెంత - ఎస్.పి. బాలు,చిత్ర బృందం
02. గాలి తరగల్లో కదలాడే వచ్చానే నీలి గగనాన జాబిల్లిలా - ఎం. రమేష్,ఎస్.పి. శైలజ బృందం
03. చిలకా రా చిలక మరి నెమలే పాడింది మనసా నీ మనసా - ఎస్.పి. శైలజ,మనో బృందం
04. తూర్పున ముద్దబంతి పూతకొచ్చింది తొలి వయసే వేకువలో - మనో బృందం
05. నిన్ను ఎవరో కొట్టారంట ఆ పేరు నాతో చెప్పలంట - ఎస్.పి శైలజ,మనో
06. యేటిలోన యేలేలో ఒక పడవ పొద్దే చూసి  - మనో,ఎస్.పి. శైలజ బృందం
07. సింధూర పువ్వా తేనే చిందించ రావా చిన్నారి గాలి సిరులు - చిత్ర,ఎస్.పి. బాలు


సూత్రధారులు - 1989


( విడుదల తేది: 11.05.1989 గురువారం)
సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాథ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని,రమ్యకృష్ణ,భానుచందర్,కె.ఆర్. విజయ,మురళీమోహన్,సత్యనారాయణ...
01. కలలెందుకు కధలెందుకు తలపెందుకు తపమెందుకు - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: సిరివెన్నెల
02. కొలిచినందుకు నువ్వు కోదండరామ కోటి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం - రచన: డా. సినారె
03. జోలాజో లమ్మా జోల జేజేల జోలా నీలాల కన్నులకు - ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
04. మహారాజరాజశ్రీ  మహనీయులందరికీ వందనాలు - ఎస్.పి. బాలు,మనో - రచన: సిరివెన్నెల
05. యదుకుల వాడలకు కృష్ణమూర్తి ( హరికధ బిట్ )  - ఎస్.పి. బాలు బృందం - రచన: ఎం.ఎస్.సి. శర్మ
06. యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: ఎం.ఎస్.సి. శర్మ
07. రుక్మిణి కళ్యాణం ( హరికధ ) - పి. సుశీల - రచన: ఎం.ఎస్.సి. శర్మ
08. లాలేలో ఎల్లేలేలో రామహ ఒయ్యలాలో అమ్మలాలో - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


సుమంగళి - 1989


( విడుదల తేది: 29.09.1989 శుక్రవారం)
శ్రీ దత్తసాయి క్రియేషన్స్ వారి
దర్శకత్వం: విజయ బాపినీడు
సంగీతం: ఎస్. వాసూరావు
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,మురళీమోహన్,నూతన్ ప్రసాద్,సత్యనారాయణ...
01. జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ  గుండెలో ( 1 ) - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర
02. జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ  గుండెలో ( 2 ) - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర
03. దేవుడు ఆడే బొమ్మలాటలో విరిగిన బొమ్మొకటి అమ్మ బొమ్మని కాలదన్నిన - పి. సుశీల - రచన: వేటూరి
04. ముందరకొచ్చి బందర్ లడ్డు తినిపిస్తావా అమ్మాయా - ఎస్.పి. బాలు,లలితాసాగారి - రచన: భువనచంద్ర
05. స్వీట్ ముద్దు హాట్ ముద్దు నీట్ ముద్దు నాటుముద్దు - మనో,చిత్ర - రచన: భువనచంద్ర



సింహస్వప్నం - 1989



( విడుదల తేది: 18.02.1989 శుక్రవారం)
జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: ఆత్రేయ
తారాగణం: జగపతిబాబు,శాంతిప్రియ,కృష్ణంరాజు,వాణీవిశ్వనాద్,గుమ్మడి,గిరిబాబు,గొల్లపూడి..
01. ఉరిమి ఉరిమి తరిమిందమ్మా కురిసి కురిసి తడిసిందమ్మా - పి. సుశీల,ఎస్.పి. బాలు
02. కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగా ( విషాదం )ఉన్నా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. కళ్ళలోన నీవే గుండెలోన నీవే ఎదురుగా ఉన్నా ( సంతోషం ) - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. చలికి వణికి వణికి వణికి నరనరాన జివజివజివ - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. జిగి జిగి జిగి జిగి జిగి జామ్.. కుర్రాళ్ళే కుర్రాలండి - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. తొలికౌగిలింత గిలిగింతగా చిరుసిగ్గుమోగ్గ పులకింతగా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం


సాహసమే నా ఊపిరి - 1989


( విడుదల తేది: 25.05.1989 గురువారం)
శ్రీ విజయలక్ష్మి మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,నరేష్,వాణి విశ్వనాథ్,గుమ్మడి,గిరిబాబు...
01. కన్ను గీటింది వయ్యారం చేయి దాటుతుంది వ్యాపారం - మనో బృందం
02. కవ్వించే జీవితం కౌగిట్లో స్వాగతం నిషాలతో హుషారుల - రాజ్ సీతారాం,చిత్ర
03. పిట్ట ముద్దు పెట్టనా నీ చెంపమీద గాటు పెట్టి - మనో,చిత్ర
04. వినువీధిలో ధృవతారలా వెలిగిన పాపాయి - రాజ్ సీతారాం,పి. సుశీల
05. వీర శివుడు వీరాంగ శివుడు కదిలే - రాజ్ సీతారాం,పి. సుశీల కోరస్
06. హృదయానికి దహన జ్వాల ఇది మమతకు మారణ హేల - రాజ్ సీతారాం కోరస్


సందేహం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 19.05.1989 శుక్రవారం )
దర్శకత్వం: శ్రీనివాసన్
సంగీతం: జాన్సన్
తారాగణం: శ్రీనివాసన్,పార్వతి,లలిత,బిజు...

01. రావే మయూరి నేల జాబిలీ రావే చకోరి తాళజాలనే మదిలో  - ఎం.జి. శ్రీకుమార్ - రచన: ?

( ఈ చిత్రం " వాడుక్కు నొక్కి యంత్రం" అను మలయాళ చిత్రానికి తెలుగు అనువాద
చిత్రం. చిత్ర వివరాలు, గోడమీద బొమ్మ (మలయాళం ) పంపించిన శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్ గారికి
ధన్యవాదాలు.  )


సూర్యోదయం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 22.12.1989 శుక్రవారం)
వివరాలు అలభ్యం
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


సుందరాంగుడు - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 23.06.1989 శుక్రవారం)
వివరాలు అలభ్యం
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


సర్వం శక్తిమయం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 28.07.1989 శుక్రవారం)
సంగీతం: కె.వి. మహదేవన్
గీత రచన: అప్పలాచార్య/ప్రకాష్
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Tuesday, January 9, 2024

స్వాతిచినుకులు - 1989


( విడుదల తేది: 11.08.1989 శుక్రవారం)
మయూరి పిక్చర్స్ వారి
దర్శకత్వం: శ్రీ చక్రవర్తి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వేటూరి
తారాగణం: శరత్ బాబు,వాణిశ్రీ,జయసుధ,సురేష్,రమ్యకృష్ణ,గిరిబాబు,సుత్తివేలు,గొల్లపూడి...

01. ఓ మై లవ్ బ్యూటిలోన స్వీట్ నాటీ భామా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
02. ఛమ్ ఛమ్ చలాకీ  ఛమ్ ఛమ్ కమ్ కమ్ కమాన్ - మనో బృందం
03. నిన్ను కన్నా మనసు విన్నా  ఎదలో మోహాలాపన - ఎస్. జానకి,మనో
04. మా కంటిపాప నీవే మా కాంతిరేఖ నీవే మాకన్న తల్లి నీవే - పి. సుశీల
05. మిడిసి మిడిసి పడిన వయసు సుడులు తిరిగి పడుచు - మనో,ఎస్. జానకి


స్వరకల్పన - 1989


( విడుదల తేది: 03.11.1989 శుక్రవారం)
పూర్ణోదయ ఆర్ట్ క్రియేషన్స్ వారి
దర్శకత్వం: వంశీ
సంగీతం: అమర్
తారాగణం: శ్రీరాం కుమార్,సీత,జె.వి. సోమయాజులు,కోట శ్రీనివాసరావు,అన్నపూర్ణ...

01. కేళీవిలోల వేణుగోపాలా పాడవా - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలుబృందం - రచన: వంశీ,ఇళయరాజా
02. చుకుచుకు ఛాఛా చూసి చూసి నీ కోసం వలవేసా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
03. పలుకే మైనా సాయం వేళ వలచిన రాగామిదే - ఎస్. జానకి - రచన: నాయని కృష్ణమూర్తి
04. మేఘమాల కోసం మయూరం చందమామ కోసం  - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ముళ్ళపూడి శాస్త్రి
05. వసంతం పల్లకి వనాల రాణికి సుగంధం పల్లవి - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: జొన్నవిత్తుల
06. సరిగమ పదని నీ దానిని సరిగా సాగని  ఈ దారిని - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల


సోగ్గాడి కాపురం - 1989



( విడుదల తేది: 03.08.1989 గురువారం)
ఆర్.ఆర్. ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: కోడి రామక్రిష్ణ
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,రాధ,జయసుధ.గిరిబాబు,గొల్లపూడి,వై. విజయ...

01. అందగాడా హారతివ్వనా బుగ్గన దిష్టిచుక్కను పెట్టి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఇది దాచలేని వేదన ఈ దైవం ఎదుట నివేదన - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. నెల్లూరు నుంచి కొల్లేరు దాకా ఏలూరి నుంచి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. సందె ఎన్నెల్లో సన్నజాజుల్లో ముట్టుకున్నకొద్ది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన:  వేటూరి
05. సోగ్గాడి కాపురం శృంగార సాగరం పూటకొక్క - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె


సార్వభౌముడు - 1989


( విడుదల తేది: 01.09.1989 శుక్రవారం)
సాంబశివ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎస్.ఎస్. రవిచంద్ర
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,రాధ,సత్యనారాయణ,గొల్లపూడి,నిర్మల,శ్రీలక్ష్మి..

01. ఆ పక్క అందం అలకనేల ఈ పక్క అందం - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. చక్కని చందమామ తనక్ దిం చిక్కాలే చిట్టిభామ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
03. పోలి ఓ పోలీ మల్లి ఓ మల్లీ కొంటె కళ్ళలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
04. ముద్దుకు ముందుకు రమ్మంటే కంగారు పడక - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. హోటల్లో పాగా వేశానా బాగా గుండెల్లో మోగ - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్


Tuesday, December 5, 2023

స్టేట్ రౌడి - 1989


( విడుదల తేది : 23.03.1989 గురువారం )
మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్ వారి
స్టేట్ రౌడి - 1989
దర్శకత్వం: బి. గోపాల్
సంగీతం: బప్పి లహరి
తారాగణం: చిరంజీవి,భానుప్రియ,శారద, రధ,రావు గోపాలరావు,సత్యనారాయణ....

01. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కల్యాణ - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. తదిగినతోం తప్పదమ్మ తడితాళం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. మూతిమీద మీసమున్న .. అరె యముడికే - ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి
04. రాధా రాధా మదిలోన మన్మధ గాధ రాత్రి పగలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
05. వన్ టూత్రీ ఫోర్ డాన్స్ డాన్స్ డాన్స్ డాన్స్ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల


Monday, September 19, 2022

సంతోషీమాతా వ్రత మహత్యం - 1983


( సెన్సార్ తేది: 07.10.1983 శుక్రవారం )
జయలక్ష్మి ఆర్ట్ ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: చంద్రమోహన్,ప్రభ,కె.ఆర్. విజయ,సత్యనారాయణ,నిర్మల,శ్రీధర్...

01. అన్ని లోక మన్మోహిరా కులవిద్యారూపా ( పద్యం ) - వాణి జయరాం
02. కైలాస గిరిపైన అరమోడ్పు కనులతో - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. జగత్ జీవనానందా విశ్వం ( దండకం ) - కె.జె. యేసుదాసు
04. జయ జయ జయ దుర్గమ్మా - గాయకుడు ?
05. జయ జయ సంతోషమాతా - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం
06. జయ జయహో జయ జయహో సంతోషమాతా - ఎస్.పి. బాలు బృందం
07. నటనమే నా ధనము నవరస గీతా - వాణి జయరాం
08. పదినాల్గు వారాలు ప్రతి శుక్రవారం బహు నిష్టతో - పి. సుశీల
09. పాలయం పాలయం.. భువనాలు పులకించు - పి. సుశీల
10. పువ్వు తావి వెలుగు నీడ నీవు నేను - పి. సుశీల, ఎస్.పి. బాలు
11. పువ్వు తావి వెలుగు నీడ నీవు నేను - పి. సుశీల, ఎస్.పి. బాలు
12. వందే సుందర బంధురాజ్య వదన ( పద్యం ) - పి. సుశీల
13. వెన్నెలా వెలుగులో సంతోషం ( బిట్ ) - గాయకుడు ?
14. శ్రీరామ జయరామ జయజయ రామా - కె.జె. యేసుదాసు బృందం
15. సంతోషిమాతను సేవించండి మీ సంతోషం - కె.జె. యేసుదాసు, వాణి జయరాం
16. సర్వకళా సామ్రాట్ నీవని పరి పరి విధముల - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
17. స్మరణము మననము సంతోషిమాత ( బిట్ ) - పి. సుశీల


Tuesday, September 13, 2022

సుజాత - 1976 ( విడుదల కాలేదు)


( 00.00.1976)
మార్కండేయ మూవీస్ వారి
దర్శకత్వం: వివరాలు అలభ్యం
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: వివరాలు అలభ్యం

01. ఆగవే ఆగవే నా ముద్దు బరువైతే నీకొద్దులే - బసవేశ్వర్ - రచన: సి. ఆంజనేయ శాస్త్రి
02. చక్కనైన వాడా తమాషా చేస్కో ఉక్కిరి బిక్కిరి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
03. వలపు పందిరి కురిసెను నేడు వానలో - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: గోపి
                                  - పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు -


Tuesday, September 6, 2022

స్వాతి - 1984


( విడుదల తేది: 29.09.1984 గురువారం )
శ్రీ కాంతి చిత్రా మూవీస్ వారి
దర్శకత్వం:
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: భానుచందర్,సుహాసిని,శారద,ముచ్చెర్ల అరుణ,రాజేంద్రప్రసాద్,

01. కల్యాణం కమనీయం కలలే పండిన వైభోగోం - పి. సుశీల,ఎస్.పి. శైలజ
02. చామంతి పూల పక్క ఏమన్నది నాపక్క నువ్వుంటే  - పి. సుశీల,పి. జయచంద్రన్
03. నిషా నిషా నిషా నిషా నిషా నిషా నిషా నిషా - అనితారెడ్డి
04. పండు పండు మా బుజ్జి పండు రేపటికిస్తాను రేగిపండు - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
05. పగలంతా గగనానికి పూల హారతి బ్రతుకంతా ఈ జన్మకు - పి. సుశీల,పి. జయచంద్రన్