Saturday, August 15, 2026

యమదూతలు -1984


( 1984 )
శ్రీ వాణి సినీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: రాజ్ - కోటి 
తారాగణం: నరేష్,శ్యామల,భానుచందర్,రాజేంద్ర ప్రసాద్,
అల్లు రామలింగయ్య,రాళ్ళపల్లి

01. ఆడ దెబ్బ తగిలింది ఏ ఏ ఏ  - ఎస్. జానకి & ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. గురిచూసి కొట్టు - ఎస్. జానకి & ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య
03. పారా హుషారు మాయాబజార్   - ఎస్.పి. బాలు & ఎస్. జానకి - రచన: వేటూరి
04. రా రా బాలరాజ నాలో పొంగెను వేచ్చేని - ఎస్. జానకి & ఎస్.పి. బాలు -
                                          రచన: అప్పలాచార్య

( పాటలు, వివరాల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )