Sunday, March 11, 2012

అత్తా ఒకింటి కోడలే - 1958


( విడుదల తేది: 10.10.1958 శుక్రవారం )
అనుపమా వారి
దర్శకత్వం : కె.బి.తిలక్
గీత రచన: ఆరుద్ర
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం : జగ్గయ్య, రమణమూర్తి, రమణారెడ్డి, దేవిక, హేమలత,గిరిజ, సీత

01. అన్నివేళలయందు మాకాప్తుడగుచు హృదయమిచ్చిన ( పద్యం ) - ఘంటసాల
02. అశోకవనమున సీతా శోకించె వియోగము చేత అశోకవనమున - పి.సుశీల
03. జోడుగుళ్ళ పిస్తొలు ఠ నేను ఆడి తప్పని వాణ్ని జీహా: నేను - ఘంటసాల
04. నాలో కలిగినది అది ఏమో ఏమో మధురభావం నాలో - ఘంటసాల, పి.సుశీల
05. నీ దయ రాదా ఈ దాసి పైన నెనరుంచి పాలించు ( సంతోషం) - పి.సుశీల
06. నీ దయ రాదా ఈ దాసి పైన నెనరుంచి పాలించు ( విషాదం) - పి.సుశీల
07. పిల్ల పాపలు పుట్ట పెండ్లి పేరంటాలు చేయంగ (పద్యం) - మాధవపెద్ది
08. పైలా పైలా పచ్చీసు పరువములోని లేడీస్ మగాళ్ళతో - పి.బి.శ్రీనివాస్,జిక్కి బృందం
09. బుద్దొచ్చెనా నీకు మనసా మంచి బుద్దొచ్చెనా నీకు మనసా అత్తరి - మాధవపెద్ది
10. మాయదారి కీచులాట మా మధ్య వచ్చిందే రాయభారం - పిఠాపురం, స్వర్ణలత
11. రమ్మంటె వచ్చారు అమ్మాయిగారు మనసిమ్మంటే కమ్మగా - పి.బి. శ్రీనివాస్,జిక్కి
12. క్రొత్తమును జూచి లోకమున కొందరు మొత్తుదురు (పద్యం) - మాధవపెద్ది
13. శ్రీ మహలక్ష్మి కోరిన సిరులిచ్చు చదువులిచ్చు జనని సరస్వతియే (పద్యం) - మాధవపెద్ది
14. సైరా సైరా తిమ్మన్న నీవే ఎక్కువ మాకన్నా - జిక్కి, పిఠాపురం బృందం



No comments:

Post a Comment