( విడుదల తేది : 06.08.1958 శుక్రవారం )
| ||
---|---|---|
ప్రభ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వర రావు మరియు మాష్టర్ వేణు తారాగణం: అక్కినేని, అంజలీ దేవి, కన్నాంబ,రేలంగి, గుమ్మడి, రాజసులోచన, కుటుంబరావు, ఛాయాదేవి, పెరుమాళ్ళు, అల్లు రామలింగయ్య | ||
01. ఒకటి రెండు మూడు ప్రేమకు అర్ధం తెలియాలంటే - పిఠాపురం,స్వర్ణలత * 01. కావ్ కావ్ మను - పి.సుశీల,ఘంటసాల - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 02. నీ కొరకే నీ కొరకే చేసేదంతా - ఘంటసాల,జిక్కి - రచన: కొసరాజు - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 03. పదరా పదరా చల్ బేటా - ఘంటసాల,జిక్కి బృందం - రచన: కొసరాజు - సంగీతం: మాష్టర్ వేణు 04. పసిడి మెరుగుల - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీ - సంగీతం: ఎస్. రాజేశ్వర రావు 05. ప్రియుడా బిరానా సరసకు - పి.సుశీల - రచన: ఆరుద్ర - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 06. రారా సుధాకరా - పి. సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: మల్లాది - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 07. వలపే చాలు తలపే చాలు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్ - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 08. వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో - మాధవపెద్ది, జిక్కి - రచన: కొసరాజు సంగీతం: మాస్టర్ వేణు * ఈ పాట చిత్రంలో లేదు కాని రికార్డు రూపంలో ఉన్నది - ఈ పాట ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల |
Thursday, January 26, 2012
ఆడపెత్తనం - 1958
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment