Thursday, January 26, 2012

ఆనందనిలయం - 1971


( విడుదల తేది: 14.04.1971 బుధవారం )
మెర్క్యురి సిని ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, చలం, రాజనాల, రేలంగి, వాణిశ్రీ,రమణారెడ్డి,
సూర్యకాంతం, హేమలత 

01. ఈ కన్నెగులాబీ విరిసినదోయి మకరందమంత నీదోయి - ఎస్.జానకి,పి.బి.శ్రీనివాస్ - రచన:దాశరధి
02. ఎదురు చూచే నయనాలు ఏమిచేసెను ఇన్నాళ్ళు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
03. గూటిలోని పిల్లకు గుండె ఝల్లుమన్నది - పి. సుశీల - రచన:కె.జి.ఆర్. శర్మ
04. పదిమందిలో పాటపాడినా అది అంకితమెవరో ఒకరికే - ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. రానీ రానీ మైకం రానీ పోనీ పోనీ - ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం,మాధవపెద్ది - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment