Friday, April 24, 2009

ఇంటిగుట్టు - 1958


( విడుదల తేది: 07.11.1958 శుక్రవారం )
సంగీతా వారి 
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఎమ్. ఎస్. ప్రకాష్
గీత రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన, సావిత్రి, గుమ్మడి,రేలంగి 
సూర్యకాంతం,ఆర్. నాగేశ్వరరావు

01. ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు ఆడువారి కోపాలు - ఎ. ఎం. రాజా
02. ఓహో వరాల రాణి ఓహొ వయారి రాణి వెలిగె - ఘంటసాల, జిక్కి 
03. చక్కనివాడా సరసములాడ సమయమిదేరా అందరికన్నా- జిక్కి కోరస్
04. చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని చిలకలల్లె - పి.బి.శ్రీనివాస్, జిక్కి
05. చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా చిన్నచూపు - జిక్కి బృందం
06. నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను నెరజాణనోయీ - జిక్కి
07. న్యాయంబిదేనా ధర్మంబిదేనా ఇల్లాలికె వేదన - ఘంటసాల 
08. పలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన ( బిట్ ) - జిక్కి
09. పలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన వనరైన దాన - జిక్కి
10. పాపాయుంటె పండగ మాయింట పండగ - పి. లీల బృందం
11. బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే ఇపుడు కాదన్న - జిక్కి
12. మందుగాని మందు మన చేతిలోనే ఉందన్నతలతిరుగుడు - పిఠాపురం
13. రాజు నీవోయి రాణి చిలకోయి ఈడు జోడు కూడుకుంటే - జిక్కి బృందం
14. లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా కాదన్నావాడి వీపంతా - పిఠాపురం
15. శరణు శరణు ఓ కరుణాలవాల అరమర చేయకురా కృష్ణయ్య - పి. లీల



No comments:

Post a Comment