( విడుదల తేది: 15.12.1972 శుక్రవారం )
| ||
---|---|---|
సుందరం మూవీస్ వారి దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: చలం, ఆరతి, గుమ్మడి, కృష్ణంరాజు, అంజలీదేవి | ||
01. ఎంతమంచివాడవురా చక్కనిరాజా నీదెంత మంచి మనసురా - పి.సుశీల - రచన: మల్లెమాల 02. ఎగిరి ఎగిరి పడబోకే సిరిసిరి మువ్వ ఎదురు దెబ్బ తింటావె - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల 03. ఏమయ్యో రామయ్య ఎట్టాగున్నాది నీ చిన్నారి చిలిపి - పి.సుశీల,ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ 04. జిమ్‌జిమ్ తారా జిమ్‌జిమ్ తార ఏక్ తారా అది చెప్పేది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 05. తగునా ఇది జనకా తామే ఈ రీతి పలుక తగునా - ఎస్.పి. బాలు - రచన: మల్లెమాల 06. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి కనురెప్పలే కాటేస్తే - ఘంటసాల - రచన: డా. సినారె 07. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 08. దేవుడే పగబడితే దిక్కెవ్వరు మనిషికి - పి.సుశీల - రచన: డా. సినారె 09. దేవుడే కరుణిస్తే దిగులు లేదు మనిషికి కనురెప్పలు - పి.సుశీల - రచన: డా. సినారె 10. మేలుకో రామయ్యా మేలుకోవయ్యా మేలుకొని జగమెల్ల - ఎస్.పి. బాలు 11. విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ |
Friday, April 24, 2009
ఊరికి ఉపకారి - 1972
Labels:
GH - ఊ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment