( విడుదల తేది: 04.12.1969 గురువారం )
| ||
---|---|---|
పద్మ ఫిల్మ్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, కాంతారావు, కె. ఆర్. విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని | ||
01. అగ్నిసాక్షిగ సప్తపధముల అనుసరించిన ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె 02. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా - బృందం - శాంతిమంత్రం 03. ఎంత దూరమో అది ఎంత దూరమో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె 05. ఒక దీపం వెలిగింద ఒక రూపం వెలిసింది - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె 06. ఔనే చెలియా సరిసరి ఆ హంసల నడకలు ఇప్పుడా - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి 07. కనిపెట్టగలవా మగువా కళ్ళకు గంతలు కడితే - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి 08. కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె 09. కలువపూల చెంత చేరి కైమోడ్పు చేతును - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 10. చాప కన్నుల చిన్నది దాని చూపుల్లో శానా ఉన్నది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 11. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 12. నవ్వులా అవి కావు నవపారిజాతాలు ( బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె 13. నీ పేరు తలచినా చాలు మదిలొ పొంగు శతకోటి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 14. నీవులేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 15. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - ఎస్.పి. బాలు,ఘంటసాల - రచన: దేవులపల్లి 16. రాధామాధవం ( భామా కలాపం) భామనే సత్య - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: డా. సినారె 17. లేత వయసు కులికిందోయి సిరసిరి - బి. వసంత,ఎస్. పి. బాలు బృందం - రచన: డా. సినారె 18. వందనము జననీ భవాని వందనము జననీ ( పద్యం ) - ఘంటసాల - రచన: దేవులపల్లి 19. వలపు చూపై ఒరిగి నడచిన కలలే బాటలే ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె |
Friday, August 13, 2021
ఏకవీర - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment