Showing posts with label GH - ఏ. Show all posts
Showing posts with label GH - ఏ. Show all posts

Friday, August 13, 2021

ఏకవీర - 1969



( విడుదల తేది: 04.12.1969 గురువారం )
పద్మ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, కాంతారావు, కె. ఆర్. విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని

01. అగ్నిసాక్షిగ సప్తపధముల అనుసరించిన ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె
02. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా  - బృందం - శాంతిమంత్రం
03. ఎంత దూరమో అది ఎంత దూరమో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె
05. ఒక దీపం వెలిగింద ఒక రూపం వెలిసింది - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె
06. ఔనే చెలియా సరిసరి ఆ హంసల నడకలు ఇప్పుడా - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
07. కనిపెట్టగలవా మగువా కళ్ళకు గంతలు కడితే - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
08. కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె
09. కలువపూల చెంత చేరి కైమోడ్పు చేతును - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
10. చాప కన్నుల చిన్నది దాని చూపుల్లో శానా ఉన్నది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
11. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
12. నవ్వులా అవి కావు నవపారిజాతాలు ( బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె
13. నీ పేరు తలచినా చాలు మదిలొ పొంగు శతకోటి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
14. నీవులేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
15. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - ఎస్.పి. బాలు,ఘంటసాల - రచన: దేవులపల్లి
16. రాధామాధవం ( భామా కలాపం) భామనే సత్య  - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
17. లేత వయసు కులికిందోయి సిరసిరి - బి. వసంత,ఎస్. పి. బాలు బృందం - రచన: డా. సినారె
18. వందనము జననీ భవాని వందనము జననీ ( పద్యం ) - ఘంటసాల - రచన: దేవులపల్లి
19. వలపు చూపై ఒరిగి నడచిన కలలే బాటలే  ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె



Thursday, July 8, 2021

ఏకైక వీరుడు - 1962 (డబ్బింగ్)


( విడుదల తేది : 10.11.1962 శనివారం )
అలంకార్ చిత్ర వారి
దర్శకత్వం: ఎం. నటేశన్
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
గీత రచన: వీటూరి
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, అంజలీ దేవి, పద్మిని

                          - పాటల వివరాలు మాత్రమే -  పాటలు అందుబాటులో లేవు

01. అందాల రాణి మా యువరాణి జగతికే మోహిని - కె. రాణి, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
02. ఆంధ్రుల ప్రతిభను చాటండి గోదావరి తల్లిని - మాధవపెద్ది, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
03. ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన - కె. రాణి, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
04. కలిత లలిత మద మరాళ గామినీ మదిలోన ప్రణయ - ఘంటసాల, పి. సుశీల
05. కళ్యాణ తిలకమ్ము కళలు వీడగలేదు గారాల ముద్రిక - మాధవపెద్ది
06. కావగరాదా కధ వినరాదా కరుణను పతిజాడ - కె. జమునారాణి
07. ననుకోర తగదిది వినుమా నా దరి చేర తగదిది - ఎం.ఎల్. వసంత కుమారి
08. నాట్యం ఆడు వయారి మయూరి సరిగ మ స్వరముల - ఎస్.పి. కోదండపాణి
09. న్యాయం ధర్మం మరువకురా ఏనాడు ఎవరికి వెరువకురా - ఘంటసాల
10. హృదయములు పులకించవో - ఎం. ఎల్. వసంతకుమారి,శీర్గాళి గోవిందరాజన్


Friday, April 24, 2009

ఏది నిజం - 1956


( విడుదల తేది : 10.03.1956 శనివారం )
ప్రతిభా వారి
దర్శకత్వం: ఎస్. బాలచందర్
సంగీతం: మాష్టర్ వేణు
గీత రచన: సుంకర సత్యనారాయణ
తారాగణం: నాగభూషణం, జానకి, గుమ్మడి, రమణారెడ్డి, వంగర, హేమలత

01. ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం
02. గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి - రచన: బసవరాజు అప్పారావు
03. నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలొని కోరికలు రేగెనే - జిక్కి
04. బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి

         - ఈ క్రింది పద్యం,పాటలు మరియు గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఎవడైనా తెగియించి యెదిరించెనా నన్ను (పద్యం) -
02. ఏకాకిగా విలపించు చుంటివా చీకాకునబడి తల్లి -
03. నా రాజు రాడాయెనే చెలి అదె రేరాజు ఏతెంచెనే -
04. నిన్నే కోరిన చిన్నది నీ ఒడిలోనే ఉన్నది -