Showing posts with label 1969. Show all posts
Showing posts with label 1969. Show all posts

Friday, August 13, 2021

అగ్గి వీరుడు - 1969


( విడుదల తేది: 17.10.1969 శుక్రవారం )
శ్రీవిఠల్ కంబైన్స్ వారి 
దర్శకత్వం : బి. వి. శ్రీనివాస్ 
సంగీతం: విజయా కృష్ణమూర్తి 
తారాగణం : ఎన్.టి. రామారావు, రాజశ్రీ, విజయలలిత, త్యాగరాజు, రామకృష్ణ.... 

01. అలాంటిదాన్నిగాను ఈలాంటిదాన్నిగాను ఏలాంటిదాన్నో నేను - పి.సుశీల - రచన: కొసరాజు
02. ఎవరో నీవెరో ఎదలొ పిలిచి ఎదురుగ నిలిచి తీయని - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 
03. కాకి ముక్కుకు దొండపండు దండగ దండగ అది రామచిలకకు - పి.సుశీల - రచన: డా. సినారె
04. పిలిచింది అందాల బాల నిను వలచింది మందారమాల రాజా రాజా - పి.సుశీల - రచన: డా. సినారె
05. రవ్వలనవ్వుల రాజకుమారి నా నవజీవన నాట్య - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
06. లేడి కన్నులు రమ్మంటె లేతవలపులు ఝమ్మంటే - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
07. సరిసరి మగసిరి నీ అందము మరి మరి మనసుకు ఆనందము - బృంద గీతం - రచన: కొసరాజు



అదృష్టవంతులు - 1969


( విడుదల తేది: 03.01.1969 శుక్రవారం )
జగపతి పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి.మధుసూధనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం:  అక్కినేని, జయలలిత, జగ్గయ్య, పద్మనాభం, రేలంగి,గీతాంజలి, విజయలలిత...

01. అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్య - ఘంటసాల - రచన: డా. సినారె
02. కోడికూసే ఝాముదాకా తోడురారా చందురుడా - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ
03. చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నమ్మరే నేను మారానంటే నమ్మరే - ఘంటసాల - రచన: ఆత్రేయ
05. నా మనసే గోదారి నీ వయసే కావేరి - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
06. పడిన ముద్ర చేరిగిపోదురోయ్ వన్నెకాడ పడుచుగుండె - పి. సుశీల - రచన: ఆరుద్ర
07. ముముము ముద్దంటే చేదా నీకా ఉద్దేశం - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
08. మొక్కజొన్నతోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో - పి.సుశీల - రచన : కొనకళ్ల



అన్నదమ్ములు - 1969


( విడుదల తేది: 29.08.1969 శుక్రవారం )
డి.బి.యన్ అండ్ డేగా ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, రాంమోహన్, చంద్రకళ, చంద్రమోహన్, మీనాకుమారి

01. ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
02. ఎక్కుమామ బండెక్కుమామా నువెక్కి కూసోని - స్వర్ణలత,పిఠాపురం - రచన: కొసరాజు
03. చూస్తే ఏముందోయి రాజా జలసా చేస్తేనే ఉంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. నన్ను చూచి వెన్నెలచూస్తే ఆ వెన్నెల చల్లగ ఉండదు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
06. సిగ్గేస్తుందోయ్ చెబితే చెప్పలేని సిగ్గేస్తుందోయ్ - పి.సుశీల - రచన: డా. సినారె



అర్ధరాత్రి - 1969


( విడుదల తేది: 12.04.1969 శనివారం )
హైదరాబాద్ మూవీస్ వారి 
దర్శకత్వం: సాంబశివరావు 
సంగీతం: మాష్టర్ వేణు 
తారాగణం: జగ్గయ్య,భారతి,రమణారెడ్డి,రావికొండలరావు,రాధిక,కల్పన,నిర్మల 

01. ఈ పిలుపు నీకోసమే నా మమత నీకోసమే - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఈ వూరుదాన్ని ఎరిగున్నదాన్ని బోణిచేయండి - లత బృందం - రచన: కొసరాజు
03. ఎగిరిపోయిన చిలుక ఎచట వాలునో ఎవరికెరుక - ఎల్. ఆర్. ఈశ్వరి, అప్పారావు - రచన: ఆరుద్ర
04. ఓహో అందమంతా నా సొమ్మే అయినా నేనుమాత్రం - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
05. కైపెక్కించే కమ్మని రేయి కనులు కలిపితే కాదనకోయి - ఎస్. జానకి - రచన: దాశరధి



ఆత్మీయులు - 1969


( విడుదల తేది:  17.07.1969 గురువారం )
శ్రీ సారధీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: వి. మధుసూధనరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, వాణిశ్రీ, చంద్రమోహన్, విజయనిర్మల, గుమ్మడి 

01. అమ్మబాబు నమ్మరాదు ఈ రాలుగాయి - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 
02. అన్నయ్య కలలే పండెను చెల్లాయి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
03. ఈ రోజుల్లో పడుచువారు గడుసువారు - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
04. ఏం పిల్లో తత్తరబిత్తరగున్నావు ఎందుకో గాభరగీభర తిన్నావు - పిఠాపురం - రచన: కొసరాజు
05. ఓ ఓ ఓ చామంతి ఏమిటే ఈ వింత ఈ చినవానికి - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె 
06. కళ్ళళ్ళో పెళ్ళి పందిరి కనపడసాగె పల్లకీలో ఊరేగే - పి.సుశీల,ఘంటసాల - రచన: శ్రీ శ్రీ 
07. చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు పొంగేను - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
08. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగె కలనైన కనని ఆనందం - పి.సుశీల - రచన: దాశరధి
09. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని - పి.సుశీల - రచన: ఆరుద్ర



ఆదర్శకుటుంబం - 1969


( విడుదల తేది: 06.06.1969 శుక్రవారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, జయలలిత, అంజలీదేవి,గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం

01. ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్డి - ఘంటసాల - రచన: కొసరాజు
02. ఏయ్ ఏయ్‌రా చూస్తావేరా ఏయ్‌రా నీ కుతిదీరా - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. కాళ్ళగజ్జి కంకాళమ్మా వేగులచుక్కా వెలగామొగ్గా - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
04. చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: కొసరాజు 
05. బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలిమొదటి - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
06. సూర్యవంశమునందునా దశరధుని - ఘంటసాల, జయదేవ్ బృందం - రచన: కొసరాజు 
07. హల్లో సారు ఓ దొరగారు తగ్గండి -  పి.సుశీల , ఘంటసాల బృందం - రచన: కొసరాజు



ఆదర్శపెళ్ళిళ్ళు - 1969 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 08.08.1969 శుక్రవారం )
శ్రీ శ్రీనివాసా ఫిలింస్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ మరియు ఎ.ఎ. రాజ్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: శివాజీగణేశన్,కె. ఆర్. విజయ, ఎల్. విజయలక్ష్మి,నాగేష్, సచ్చు,బాలయ్య, ముత్తురామన్ 

                      ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఇదే మధురమైన స్నేహలీలా ఇదే మదిన్ మోహల్ మీరు వేళ - ఎస్.పి. బాలు, పి.సుశీల
02. కలలుగాంచి నా రాణి వచ్చె నన్ను మోజుతో కవ్వించె - పి.బి.శ్రీనివాస్, ఎల్. ఆర్.ఈశ్వరి
03. తీయగా పాడనా హాయిగా ఆడనా విరిసిన ఆశయే మైకమై సాగెనా - పి.సుశీల
04. పూబాలయే సుకుమారియే నవనాట్యాలాడేనులే - ఎస్.పి.బాలు, పి.సుశీల
05. బలే చిన్నదిలే షోకైనదీ, అందములు చిందెనులే - ఎస్.పి. బాలు
06. హాపీ హాపీ హపీ లోకమే హాపీ హాపీ - ఎస్.పి.బాలు, పి.సుశీల



ఆస్తులు అంతస్తులు - 1969


( విడుదల తేది: 15.05.1969 గురువారం )
శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్ర రావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కృష్ణ,రేలంగి,పద్మనాభం,వాణిశ్రీ,ఎస్. వరలక్ష్మి, విజయ లలిత

01. ఎర్ర ఎర్రని పళ్ళు  అహ తియ్య తియ్యని పళ్ళు - పి. సుశీల - రచన: కొసరాజు
02. ఒకటై పోదామా ఊహల వాహినిలో మమతల - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
03. కలకండ పలుకు కన్నా నీ సొగసు భలే తీపి - ఎల్.ఆర్.ఈశ్వరి,ఎస్.పి.బాలు - రచన: అప్పలరాజు
04. నిన్నేమో అనుకున్నాను నేడేమో అయిపోతున్నాను - పి.సుశీల - రచన: దాశరధి



ఉక్కుపిడుగు - 1969


( విడుదల తేది: 26.09.1969 శుక్రవారం )
నవభారత్ కంబైన్స్ వారి 
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
గీత రచన: వీటూరి
తారాగణం: కాంతారావు,రాజశ్రీ,రాజబాబు,శ్రీరంజని,ప్రభాకరరెడ్డి,సత్యనారాయణ,విజయలలిత

01. ఏ ఊరు ఎవరు నీవారు కొనుమా అందాల రాణి - ఎస్.పి.బాలు, పి.సుశీల
02. ఓ లోకాలేలే చల్లని తల్లి శరణము నీవే కల్పకవల్లి - పి.సుశీల, ఎస్. జానకి
03. కమ్మని కలలా కనిపించాడే కన్నులు నడయాడినే నాలో వెన్నెల - పి.సుశీల
04. జయహో జయహో వీరకుమారా - ఎస్. జానకి, బి. వసంత
05. పళ్ళో బాబు పళ్ళు పసందైన పళ్ళు గున్నమామిడి పళ్ళు - ఎల్. ఆర్. ఈశ్వరి
06. సై అంటె సై అంటాను అంశుకాడా నీవెంట నేనుంటాను - ఎస్.జానకి బృందం

                           - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. ఇదిగో  గో గో గో  ఒడుపుగ వలలో ఏస్కోరా నీ సొంతం చేస్కోరా - ఎల్.ఆర్.ఈశ్వరి



ఏకవీర - 1969



( విడుదల తేది: 04.12.1969 గురువారం )
పద్మ ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, కాంతారావు, కె. ఆర్. విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని

01. అగ్నిసాక్షిగ సప్తపధముల అనుసరించిన ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె
02. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా  - బృందం - శాంతిమంత్రం
03. ఎంత దూరమో అది ఎంత దూరమో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ గిరి మల్లికలు తప్ప - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె
05. ఒక దీపం వెలిగింద ఒక రూపం వెలిసింది - ఘంటసాల,పి. సుశీల - రచన: డా. సినారె
06. ఔనే చెలియా సరిసరి ఆ హంసల నడకలు ఇప్పుడా - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
07. కనిపెట్టగలవా మగువా కళ్ళకు గంతలు కడితే - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి
08. కనుదమ్ములను మూసి కలగంటి ఒకనాడు ( పద్యం ) - ఘంటసాల - రచన: డా. సినారె
09. కలువపూల చెంత చేరి కైమోడ్పు చేతును - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
10. చాప కన్నుల చిన్నది దాని చూపుల్లో శానా ఉన్నది - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
11. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో - పి. సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
12. నవ్వులా అవి కావు నవపారిజాతాలు ( బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె
13. నీ పేరు తలచినా చాలు మదిలొ పొంగు శతకోటి - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
14. నీవులేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
15. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి - ఎస్.పి. బాలు,ఘంటసాల - రచన: దేవులపల్లి
16. రాధామాధవం ( భామా కలాపం) భామనే సత్య  - మాధవపెద్ది, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
17. లేత వయసు కులికిందోయి సిరసిరి - బి. వసంత,ఎస్. పి. బాలు బృందం - రచన: డా. సినారె
18. వందనము జననీ భవాని వందనము జననీ ( పద్యం ) - ఘంటసాల - రచన: దేవులపల్లి
19. వలపు చూపై ఒరిగి నడచిన కలలే బాటలే  ( పద్యం ) - పి. సుశీల - రచన: డా. సినారె



కదలడు వదలడు - 1969


( విడుదల తేది: 09.07.1969 బుధవారం )
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, రామకృష్ణ, విజయలలిత

01. అందిస్తాను అందుకో మధువందిస్తాను అందుకో - పి.సుశీల - రచన: దాశరధి
02. ఇక్కడ వాడే అక్కడ వాడే ఎక్కడచూసిన వాడే వాడే - పి.సుశీల - రచన: డా. సినారె
03. ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారం - ఘంటసాల బృందం - రచన: వీటూరి 
04. ఓ ముద్దులొలికే ముద్దబంతి ముసిముసి నవ్వుల - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
05. కట్కో కట్కో గళ్ళచీర పెట్కో పెట్కో పళ్ళిబొట్టు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
06. కొమ్మా కొమ్మా కులికిన చోట నువ్వే నువ్వే కనుబొమ్మా కలిసిన - పి.సుశీల - రచన: డా. సినారె
07. బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా సౌఖ్యమేనా - ఘంటసాల, పి.సుశీల - రచన: వీటూరి 
08. వారే వారే ఛుం ఛుం వహ్వారే సైరే సైరే ఛుం ఛుం - పి. సుశీల - రచన: కొసరాజు



కధానాయకుడు - 1969


( విడుదల తేది: 27.02.1969 గురువారం )
గోపాలకృష్ణ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: కె. హేమాంబరధరరావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, నాగభూషణం,పద్మనాభం, మిక్కిలినేని

01. ఇంతేనయా తెలుసుకోవయా ఈ లోకం ఇంతేనయా - ఘంటసాల బృందం - రచన: దాశరధి  
02. పళ్ళండి పళ్ళండి పళ్ళు జామ పళ్ళు జామపళ్ళు అహ  - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. మంచివాడు మా బాబాయి మా మాటే వింటాడోయి - పి.సుశీల,బెంగళూరులత - రచన: దాశరధి
04. ముత్యాల జల్లు కురిసె రతనాల మెరుపు మెరిసే వయసు మనసు - పి.సుశీల - రచన: దాశరధి
05. రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా - పిఠాపురం, మాధవపెద్ది - రచన: కొసరాజు
06. వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ - పి.సుశీల - రచన: కొసరాజు
07. వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: కొసరాజు



కన్నుల పండుగ - 1969


( విడుదల తేది: 14.11.1969 శుక్రవారం )
వికాస్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: అనిశెట్టి సుబ్బారావు
సంగీతం: ఎం.బి. శ్రీనివాస్
తారాగణం: శోభన్‌బాబు, కె. ఆర్. విజయ, గుమ్మడి, చలం, అల్లు రామలింగయ్య

         - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే.. పాటలు అందుబాటులో లేవు 

01. అందాల లోకము నాదాయె కలలే పండెలే - పి.సుశీల - రచన: అనిశెట్టి
02. కనులు కలిసెనా మనసు తెలిసెనా సొగసు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అనిశెట్టి
03. కళ్ళే లేవయ్యా ఈ లోకానికి కళ్ళే లేవయ్యా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. కాపాడరావా ఓ దేవా కరుణాంతరంగా కనలేవా - పి.సుశీల - రచన: అనిశెట్టి
05. కొ కొ కొ కోకోనట్ కుర్రది తెచ్చిన కోకోనట్ - పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ
06. మధురం మధురం ఈ సమయం జీవితమే - ఘంటసాల, ఎస్. జానకి - రచన: రెంటాల గోపాలకృష్ణ 



కర్పూర హారతి - 1969


( విడుదల తేది: 28.11.1969 శుక్రవారం )
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,రేలంగి,లక్ష్మి,రామకృష్ణ,గీతాంజలి,చంద్రమోహన్,పద్మనాభం,హేమలత

01. ఎందాక ఈ పయనం ఎందాక ఎక్కడ విధి - ఎస్.పి. బాలు - డా. సినారె
02. కలసిన హృదయలలోన కురిసెను ముత్యాలవాన - పి.బి.శ్రీనివాస్,విజయలక్ష్మి - రచన: దాశరధి
03. కిల్లా డెంకటసామి బలే వకీలయా - పిఠాపురం,స్వర్ణలత, ఏ.ఎస్.ఎన్. మూర్తి - రచన: అప్పలాచార్య
04. చక్కని పాప చల్లని పాప పాలూ బువ్వ - పి.సుశీల - రచన: ఆరుద్ర
05. బులిబులి రాణమ్మ బుజ్జి నాచెల్లమ్మ - ఎస్.పి.బాలు,వసంత,విజయలక్ష్మి - రచన: కొసరాజు
06. వస్తుంది వస్తుంది వరాలపాపా వస్తుంది - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా.సినారె



కిలాడి దొంగలు - 1969 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 02.10.1969 గురువారం )
ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఆర్. రామన్న
సంగీతం: రామమూర్తి
తారాగణం: రవిచంద్రన్,అశోకన్,నాగేష్,జయలలిత,శ్రీరంజని జూనియర్

                               - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -


కొండవీటి సింహం - 1969 (డబ్బింగ్)


( విడుదల తేది: 02.10.1969 గురువారం )
ఎం.జి.ఆర్. పిక్చర్స్ వారి 
దర్శకత్వం: కె. శంకర్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు పామర్తి
గీత రచన: ఆరుద్ర
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, అశోకన్, పండరీబాయి

01. ఎడబాటయినా ఎద మారదే తడబాటయినా నే మారనే - ఘంటసాల 
02. చూడవయ్యా లోకం నీకై కదిలిందీ దొర చేతల వల్ల - ఘంటసాల 
03. తల్లికి సామ్యం లేదన్నా తనకేపదవులు వలదన్నా - ఘంటసాల 
04. రాగము నిలిపేవా అనురాగము తెలిపేవా - ఘంటసాల,పి.సుశీల  
05. హాయిగా వెలగవయ్యా జీవిత మేలవయ్యా - పి.సుశీల, ఎస్. జానకి
               
                    - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. అమ్మా అనగా వేల్పూ కమ్మదనాల నెలవూ ఆరని ఆశల - పి.సుశీల



గండర గండడు - 1969


( విడుదల తేది: 12.12.1969 శుక్రవారం )
సంజీవినీ ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. ఎస్. ఆర్. దాస్
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
తారాగణం: కాంతారావు, రాజనాల,విజయలలిత,జ్యోతిలక్ష్మి,అనిత,మిక్కిలినేని,ధూళిపాళ

01. అసమాన రసికావతంసా నల్దెసలందు విహరించే - పి.సుశీల - డా. సినారె
02. నవ్వనా కెవ్వునా రవ్వలే రువ్వనా.. నిను చూశానా - విజయలక్ష్మి కన్నారావు -రచన: రాజశ్రీ
03. నమామి ధర్మనిలయాం కరుణలోక మాతారం (శ్లోకం) - విజయలక్ష్మి కన్నారావు
04. మనసులోన మౌనవీణ మధుర గీతం పాడనీ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. లేనిపోని సాకు చెప్పి లేచిపోతావెందుకు - ఎస్. జానకి,పిఠాపురం - రచన:జి.కె. మూర్తి
06. వన్నెలడి వలచింది కన్నుగీటి పిలిచింది నిన్నేరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి.కె.మూర్తి

                                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. గుర్రాలంటే గుర్రాలు ఇవి పంచకళ్యాణి - మాధవపెద్ది, ఏ.వి.యన్. మూర్తి - రచన: కొసరాజు



గండికోట రహస్యం - 1969


( విడుదల తేది: 01.05.1969 గురువారం )

డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, దేవిక, రాజనాల, మిక్కిలినేని

01. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువగ - పి.సుశీల - రచన: డా. సినారె
02. కన్నెలోయి కన్నెలు కవ్వించే కనుసన్న - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా. సినారె
03. తగలుకుంటే వదలడేంది ముసలి మామా ఏడ - పిఠాపురం,ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారిపోయింది - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
05. నీలాలనింగి మెరిసిపడే నిండు చందురుడు నిరుపేద - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
06. నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళ - పి.సుశీల - రచన: డా. సినారె
07. పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట - పి.సుశీల - రచన: డా. సినారె
08. మరదల పిల్ల ఎగిరిపడకు గడసరి పిల్లా ఉలికి పడకు - ఘంటసాల - రచన: డా. సినారె 
09. వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయి ఓ అయ్యారే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు


గజదొంగ గంగన్న - 1969 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 17.05.1969 శనివారం )
బావా మూవీస్  వారి
దర్శకత్వం: ఎ.ఎం. సమీయుల్లా
సంగీతం: సత్యం
గీత రచన: వీటూరి
తారాగణం: పండరీబాయి, శైలశ్రీ,ఉదయ చంద్రిక

                       - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -


గుణదాసు - 1969


( విడుదల తేది: 02.10.1969 గురువారం )
రోహిణీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. సుభ్రహ్మణ్యం
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: ఎస్.వి. రంగారావు, ధూళిపాళ,చంద్రమోహన్,చంద్రకళ

                         - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు -