Monday, May 25, 2009

త్యాగయ్య - 1946


( విడుదల తేది : 25.10.1946 శుక్రవారం )
రేణుకా వారి
దర్శకత్వం: చిత్తూరు వి. నాగయ్య
సంగీతం: చిత్తూరు వి. నాగయ్య
తారాగణం: నాగయ్య, జయమ్మ, లింగమూర్తి, దొరస్వామి, అశ్వద్ధామ

01. అధర్మ నామ - వేద పండితులు
02. ఆరగింపవే పాలార గింపవే రఘువీరా జనకజకరా - నాగయ్య, జయమ్మ
03. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు - నాగయ్య
04. ఎందు వెదుకుదురా హరిని ఎందు వెదుకుదురా - నాగయ్య
05. ఎందుకు దయ రాదురా శ్రీరామచంద్రా - నాగయ్య, జయమ్మ
06. ఎన్నగా మనసుకు రాని పన్నగశాయి సొగసు - జయమ్మ, నాగయ్య
07. ఎన్నడు జూతునో ఇనకుల తిలకా - నాగయ్య
08. ఏపూజ చేసెనో యీ మహాసాద్వి ఏ నోము నోచేనో - బృందం
09. కనుగొంటిని శ్రీరాముని నేడు ఇనకులమందు - నాగయ్య
10. తెర తీయగరాదా నాలోని తిరుపతి .. శివుడనో మాధవుడనో -  నాగయ్య  బృందం
11. దునియా తేరి సర్కార్ మే సర్ ఆవ్ న ఝ కాదే ( హిందీ ) - జయంతీ దేవి
12. దొరుకునా ఇటువంటి సేవా దొరకునా అల్పతపమున - నాగయ్య
13. నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాధా - నాగయ్య
14. నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు ( వీధి భాగవతం )- బృందం
15. నారాయణ గారి రామ భజన -
16. నినైందురుగం ఎన్నై వరుంద విడలాయో ( తమిళం ) - సవితా దేవి
17. నీమాటలేమాయెరా స్వామి నాటి నీమాట - సవితా దేవి
18. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే -  నాగయ్య  బృందం
19. మనసా ఎటులోర్తువే నా మనవిని చేకొనవె - నాగయ్య
20. రాధికా కృష్ణా రాధికా తవ విరహే కేశవా - సవితి దేవి
21. రామ మంత్రవ జపిసో ఆమంత్ర ఈ మంత్ర - నాగయ్య
22. రారే రారే పిల్లలారా బొమ్మల పెళ్ళి చేద్దాము - జిక్కి బృందం
23. వరదరాజ నే కోరి వచ్చితిరా మ్రోక్కేరా - నాగయ్య
24. శ్రీ కళ్యాణగుణాత్మక రాం సకలభూత పరమాత్మారాం - బృందం
25. శ్రీ నారద మౌని గురురాయా కంటిని నే ఈనాటికి - నాగయ్య
26. శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారామ్మ- బృందం
27. శ్రీకరంబైనట్టి శ్రీ కృష్ణ తులసి ఏకచిత్తంబుతో - జయమ్మ
28. శ్రీరామ రఘురామా శృంగారరామ - నాగయ్య
29. సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా - నాగయ్య

                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. అలకలల్ల లాడగ గని ఆ రాణ్ముని యెటుపొంగెనో -
02. ఇంటి ముద్నల సిక్కుడు సెట్టు - లింగమూరి
03. ఎన్నగాను రామ భజన కన్న మిన్న యున్నదా -
04. ఖగరాజు నీ యానతి వినివేగ చనలేదో -
05. నమ్మితినమ్మా సీతమ్మా - హేమలత
06. నేనెందు వేడుకుదురా శ్రీహరి ఆ నాల్గు మోములవాని -
07. మా వదినా సుకుమారి - మాలతి
08. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన -
09. సాధించెనే ఓ మనసా బోధించిన సన్మార్గ -


( అమర గాయకుడు శ్రీ ఘంటసాల త్యాగయ్య శిష్యులలో ఒకరిగా ఈ చిత్రంలొ నటించారు. ఈ చిత్రంలొ '
గుంపులో గోవిందా' అని బృందగానంలో పాల్గోన్నారు. అంతేకాక సుందరేశ ముదలియార్ పాత్రకి
నటుడు కె. దొరస్వామి) ఒక చక్కని శాస్త్రీయ గీతం కూడా పాడినట్టు చెబుతారు. ఆ పాట మరియు
వివరాలు లభించలేదు...ఘంటసాల గాన చరిత  )



No comments:

Post a Comment