Monday, May 25, 2009

తెనాలి రామకృష్ణ - 1956


( విడుదల తేది: 12.01.1956 - గురువారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. యస్. రంగా 
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్, రామమూర్తి 
తారాగణం: అక్కినేని, ఎన్.టి. రామారావు, పి. భానుమతి, జమున, నాగయ్య,సంధ్య 

01. ఆకతాయి పిల్లమూక అందాల చిలకా నాకేసి సూత్తారు నవ్వుతారు - రామకోటి - రచన: సముద్రాల సీనియర్
02. ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా నీ లక్షపు కోరికనాతో ఆనతీయరా - పి.లీల - రచన: అన్నమాచార్య
03. ఈ కాంతలు ఈ తనయులు ఈ కాంచనరాసులెల్ల (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
04.ఉదయంబు హస్తనగంబు సేతూహిమవ్యూహంబు ( పద్యం ) - మాధవపెద్ది - రచన: రామకృష్ణ కవి
05. కన్నులు నిండె కన్నెల విన్నా మన్నననీ రారాజా - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్
06. కలనన్ తావక ఖడ్గఖండిత రిపుక్ష్ముభర్త మార్తాండ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
07. గంజాయి తాగి తురకల సంజాతము చేత కల్లు చవికొన్నావా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
08. గంగా సంగమమే ఇచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
09. గండుపిల్లి మేను మరచి బండనిదుర పోయెరా కొండ  - ఘంటసాల,నాగయ్య - రచన: సముద్రాల సీనియర్
10. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ కేళీచలన్మణి - పి.సుశీల - రచన: జయదేవ కవి
11. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
12. చేవ సంసార భవ సుఖక్షితిజమునకు నావ కలుషాంబునిధి( పద్యం ) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
13. చురుకు జూపుల గాలిన కొరత నురుకు ( పద్యం )  - రచన: రామకృష్ణ కవి
14. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి  (విషాదం) - పి. లీల - రచన: సముద్రాల సీనియర్
15. జగములా దయనేలే జనని సదాశివుని మనోహరిణి  (సంతోషం) - పి. లీల - రచన: సముద్రాల సీనియర్
16. ఝణ్ ఘణ్ కంకణములూగ ఘల్ ఘల్ కింకణులు - ఆర్. బాలసరస్వతీదేవి - రచన: సముద్రాల సీనియర్
17. తీరని నా కోరకలే తీరెను ఈ రోజు కురిమి నా చెలిమి - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్
18. తృవ్వట బాబా తలపై పువ్వటజాబిల్లి వల్వ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
19. తెలియనివన్ని తప్పులని ధిక్కనాన సభాంతరంబునన్ (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
20. తరుణ శశాంక శేఖరమరాళమునకు ... ఓ లాల ఓ లాల - ఘంటసాల, ఎ.పి. కోమల - రచన: రామకృష్ణ కవి
21. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
22. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయు కరి భిక్కిరి (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
23. నీవెగా రారాజీవెగా నయవిజయశాలీనీరాయ నీకు సరి నీవెగా - పి. భానుమతి - రచన: సముద్రాల సీనియర్
24. మరుధృతాతటస్త శతృమండలీగళాంతర (శ్లోకం) - గాయకుడు ? - రచన: రామకృష్ణ కవి
25. మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి అబ్బునే (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
26. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
27. రంజన చెడి పాండవులరిభంజనలై విరటుకొల్వుపాలై రకటా (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
28. రాజనందన రాజ రాజస్తతుల సాటి తలప నన్నయవేమ  (పద్యం) - గాయకుడు ? - రచన: రామకృష్ణ కవి
29. వరబింబాధరంబు పయోధరమున్  ( శ్లోకం ) - ఓలేటి వెంకటేశ్వర్లు - రచన: రామకృష్ణ కవి
30. స్తుతమతి యైన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కల్గెనో అతులిత (పద్యం) - ఘంటసాల - రచన: రామకృష్ణ కవి
31. శరసంధాన బలక్షమాది ఐశ్వర్యంబులన్ కల్గి (శ్లోకం) - మాధవపెద్ది - రచన: రామకృష్ణ కవి



No comments:

Post a Comment