Thursday, February 2, 2012

చంద్రహారం - 1954


( విడుదల తేది: 06.01.1954 - బుధవారం)
విజయా వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు ( తొలి చిత్రం)
సంగీతం: ఘంటసాల
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు,శ్రీరంజని

01. ఆంగికం భువనం - జయజయజయ - ఘంటసాల,కె. రాణి,పద్మావతి బృందం
02. ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
03. ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
04. ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
05. ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
06. ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
08. ఏ సాధువులు యందు..ఆపదల జిక్కి (పద్యాలు) - పి. లీల,ఘంటసాల కోరస్ ( చివరిలో పరిత్రాణాయ శ్లోకం )
08. ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
09. కృపగనవా నా మొర వినవా మాతా దయామయివి కావ - పి.లీల
10. దయగనవే తల్లి నను దయగనవే తల్లి జన్మనొసంగిన - పి.లీల
11. నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
12. లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
13. విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం



No comments:

Post a Comment