Thursday, February 2, 2012

చరణదాసి - 1956


( విడుదల తేది: 20.12.1956 - గురువారం )
లలితా ఫిల్మ్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, ఎస్.వి. రంగారావు, రేలంగి,సావిత్రి అంజలీదేవి 

01. ఆశలు పూచినవి నవోదయరేఖలు తోచినవి మదిని గోరే - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
02. ఈ దయ చాలునురా కృష్ణా కాదనకీరా నాకో - పి.లీల - రచన: దేవులపల్లి & సముద్రాల సీనియర్
03. ఎక్కడున్నది ధర్మమెక్కడున్నది మాటల్లో ఉన్నది మనుషుల్లో - జిక్కి, కె. రాణి - రచన: కొసరాజు
04. ఓహో వియోగిని ఓ అభాగినీ ఎంత మధుర దీవనమో - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
05. కంటిన్ సత్యము నేనీరేయి కలగంటిని బ్రతుకున హాయి - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
06. గులాబీల తావులీనే కులాసాల జీవితాల - ఘంటసాల,పి.లీల - రచన: సముద్రాల సీనియర్
07. నేడె కదా హాయి ఈనాడే కదా హాయి మన  - పిఠాపురం,స్వర్ణలత - రచన: సదాశివబ్రహ్మం
08. పరమ దయాకరా పతిత పావనా (పద్యం) - పి.సుశీల
09. బదిలీ ఐపోయింది భామామణి ప్రియా భామామణి - పిఠాపురం - రచన: సముద్రాల సీనియర్
10. బొమ్మలాట ఇది బొమ్మలాటరా నమ్మర నా మాట - మల్లికార్జున రావు - రచన: సదాశివబ్రహ్మం
11. మరువకుమా మనోరమణా నీ మనసెరిగి మరచేతివీణను - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
12. మురిసేను లోకాలు కనుమా నినుజూచి దేవీ - పి.సుశీల, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
13. రేగిన ఆశా తీవెలు సాగేను ఊగేవులే సుమడోలిక - జిక్కి - రచన: సముద్రాల సీనియర్
14. తారుమారులాడేవే వే వయ్యారి (సంగీత శిక్షణ) - వి. ఎన్.సుందరం
15. దుష్టుడు చూచె నిన్ను ( సంవాద పద్యాలు ) - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
16. శాంతి లేదు జీవికి విశ్రాంతి లేని పోరొకటే - మాధవపెద్ది - రచన: బి.ఎన్.వి. ఆచార్య
17. శ్రీలలితా దయాకలితా శివమోహిని జగదేకమాతా - పి.లీల - రచన: సముద్రాల సీనియర్




No comments:

Post a Comment