( విడుదల తేది: 26.08.1955 - శుక్రవారం )
| ||
---|---|---|
వినోద వారి దర్శకత్వం: పి. పుల్లయ్య సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి.రామారావు, సావిత్రి, సి.ఎస్. ఆర్. ఆంజనేయులు,జానకి, వంగర, వి.రామన్నపంతులు,ఛాయాదేవి, సూర్యకాంతం, గోవిందరాజుల సుబ్బారావు | ||
01. ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు - పి.సుశీల - రచన: శ్రీశ్రీ 02. ఇల్లు ఇల్లు అనియేవు ఇల్లు నాదనియేవు నీ ఇల్లు ఎక్కడే - పద్మప్రియ - రచన: గురజాడ 03. కీచకవధ ( వీధీ భాగవతం) - గాయకులు: పామర్తి, పద్మప్రియ,ఎన్. ఎల్. గానసరస్వతి,మాధవపెద్ది బృందం - రచన: సముద్రాల సీనియర్ 04. చేదాము రారే కల్యాణము చిలకా గోరింక పెళ్ళి - పద్మప్రియ బృందం - రచన: దేవులపల్లి 05. చిటారు కొమ్మను మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా - ఘంటసాల - రచన: మల్లాది 06. నాగుల చవితికి నాగేంద్ర - ఎన్. ఎల్. గానసరస్వతి బృందం - రచన: బసవరాజు అప్పారావు 07. పుత్తడిబొమ్మా పూర్ణమ్మా ... మేలిమి బంగరు నెలతల్లారా - ఘంటసాల బృందం - రచన: గురజాడ 08. పులస్యనవని (శ్లోకం) - ఘంటసాల ( గుమ్మడి మాటలతో) - గీతాగోవిందం 09. సరసుడ దరి చేరరా ఔరా సరసుడ దరి - ఎన్. ఎల్. గానసరస్వతి - రచన: సదాశివబ్రహ్మం |
Thursday, March 15, 2012
కన్యాశుల్కము - 1955
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment