Thursday, March 15, 2012

కళ్యాణ మంటపం - 1971


( విడుదల తేది: 25.06.1971 శుక్రవారం )
జెమినీ వారి  
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం: శోభన్‌బాబు, కాంచన, జగ్గయ్య , అంజలీదేవి, నాగభూషణం

01. ఏడవకే చిన్నారి పాప చిట్టి పాప చూడలేనే కన్నీరు పాపా - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. చుక్కలు పాడే శుభమంత్రం దిక్కులు నిండే దివ్య మంత్రం - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. నా మొర వినవా నను దయగనవా దీనుల బ్రోచే దైవము కావా - పి.సుశీల - రచన: దాశరధి
04. పిలిచేవారుంటే పలికేను నేను హృదయాన ఉయ్యాల - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
05. బలమున్నదని ధనమున్నదని వెలదిని - పి.సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి
06. ముగిసె రెండు గుండెల గాధ మూగబాధ ఎన్ని కన్నీళ్ళు (సాకీ) - ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. సరిగమపదనిసానిదాపమగరిస అని పలికేవారుంటే హృదయం - పి.సుశీల - రచన: దేవులపల్లి
08. సరిగమపదనిసానిదాపమగరిస అని పలికేవారుంటే (బిట్ ) - పి.సుశీల - రచన: దేవులపల్లి



No comments:

Post a Comment