Thursday, July 8, 2021

టైగర్ రాముడు - 1962


( విడుదల తేది : 08.03.1962 గురువారం )
శ్రీ శ్రీనివాస్ వారి 
దర్శకత్వం: సి. ఎస్. రావు 
సంగీతం: ఘంటసాల 
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి.రామారావు,రాజసులోచన, ఎస్.వి. రంగారావు,రేలంగి,గిరిజ 

01. ఆశా దురాశా వినాశానికి ఏలా ప్రయాసా వృధాయాతనే - ఘంటసాల
02. ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక మనసు దోచినవారే పగటి - ఘంటసాల,ఎస్.జానకి
03. ఎన్ని దినాలకు వింటినిరా కన్నా కమ్మని ఈ పాట - పి. లీల
04. ఓ నీల జలదర చాటున ..భామ నీపై కన్నే ఏసెర - ఘంటసాల,జిక్కి
05. చందమామ లోకంలొ సరదా చేద్దామే అందాల - ఘంటసాల,కె.జమునారాణి
06. చందురుని మీరు చలువలు చిందగ చెలువారు(పద్యం) - ఘంటసాల
07. తల్లి బిడ్డలను వేరుచేసి .. ఆశా దురాశా వినాశానికి - ఘంటసాల
08. దంపతుల పైన దయబూని దైవ మొసగు వరమే (పద్యం) - రాఘవులు
09. నవభావనలో చివురించిన మా యువజీవనమే హాయి - ఎస్. జానకి బృందం
10. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ (శ్లోకం) - ఘంటసాల ( భగవద్గీత నుండి )
11. పాహి దయానిధే పరమకృపానిధే పాపిని దయచూడరా - ఘంటసాల
12. ఫలంమేమి నేడిలా తలబడుకొని .. ఆశా దురాశా వినాశానికి - ఘంటసాల
13. బాలా నువ్వూ ఎవ్వరే మరుని ములుకోలా నువ్వు ఎవ్వరే - మాధవపెద్ది, వైదేహి
14. శ్రీమన్‌భీష్ట వరదాఖల లోకబంధో శ్రీ శ్రీనివాస  (సుప్రభాతం) - ఘంటసాల
15. హాయీ హాయీ హాయీ తీయని వెన్నెల రేయ ఆడేవేళే ఇదోయి - ఘంటసాల,కె.జమునారాణి
16. హిమనగిరీ మధురఝరీ అనురాగ (వరూధీనీ ప్రవరాఖ్య) - ఘంటసాల,ఎస్. జానకి 




No comments:

Post a Comment