Friday, July 23, 2021

గృహలక్ష్మి - 1967


( విడుదల తేది: 07.04.1967 శుక్రవారం )
భరణి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, పద్మనాభం, సూర్యకాంతం

01. కన్నలే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే - ఘంటసాల, పి.భానుమతి - రచన: డా. సినారె 
02. మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధుర - ఘంటసాల, పి.భానుమతి - రచన: ఆరుద్ర 
03. మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన ననువీడలేరు - పి.భానుమతి - రచన: శ్రీశ్రీ
04. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా - పి.భానుమతి - రచన: సముద్రాల సీనియర్
05. రావణాంజనేయం ( నాటకం) - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
06. లాలి లాలి లాలి లాలి లాలి గోపాలబాల లాలి పొద్దుపోయె - పి.భానుమతి - రచన: దాశరధి
07. వినవే ఓ ప్రియరాల వివరాలన్ని- ఘంటసాల (భానుమతి మాటలతో) - రచన: డా. సినారె

                                          ఈ క్రింది పాట అందుబాటులో లేదు 

01. మదన జనక గిరిధారీ మగువలనేలు - బాలమురళీకృష్ణ  - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment