Showing posts with label GH - గ. Show all posts
Showing posts with label GH - గ. Show all posts

Friday, August 13, 2021

గండికోట రహస్యం - 1969


( విడుదల తేది: 01.05.1969 గురువారం )

డి.వి.యస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, దేవిక, రాజనాల, మిక్కిలినేని

01. ఎంత చక్కని వాడు ఎన్ని నేర్చిన వాడు నన్ను నిలువగ - పి.సుశీల - రచన: డా. సినారె
02. కన్నెలోయి కన్నెలు కవ్వించే కనుసన్న - పి.సుశీల,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా. సినారె
03. తగలుకుంటే వదలడేంది ముసలి మామా ఏడ - పిఠాపురం,ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. తెలిసింది తెలిసింది అబ్బాయిగారు తెల్లారిపోయింది - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
05. నీలాలనింగి మెరిసిపడే నిండు చందురుడు నిరుపేద - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
06. నవ్వెను నాలో జాజి మల్లి పొంగెను నాలో పాలవెల్లి తళతళ - పి.సుశీల - రచన: డా. సినారె
07. పాడనా మనసు పాడని పాట ఆడనా పదములాడని ఆట - పి.సుశీల - రచన: డా. సినారె
08. మరదల పిల్ల ఎగిరిపడకు గడసరి పిల్లా ఉలికి పడకు - ఘంటసాల - రచన: డా. సినారె 
09. వయ్యారి వయ్యారి అందాల బొమ్మ వచ్చిందోయి ఓ అయ్యారే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు


Friday, July 23, 2021

గృహలక్ష్మి - 1967


( విడుదల తేది: 07.04.1967 శుక్రవారం )
భరణి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, పద్మనాభం, సూర్యకాంతం

01. కన్నలే నీ కోసం కాచుకున్నవి వెన్నెలలే - ఘంటసాల, పి.భానుమతి - రచన: డా. సినారె 
02. మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధుర - ఘంటసాల, పి.భానుమతి - రచన: ఆరుద్ర 
03. మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన ననువీడలేరు - పి.భానుమతి - రచన: శ్రీశ్రీ
04. మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా - పి.భానుమతి - రచన: సముద్రాల సీనియర్
05. రావణాంజనేయం ( నాటకం) - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
06. లాలి లాలి లాలి లాలి లాలి గోపాలబాల లాలి పొద్దుపోయె - పి.భానుమతి - రచన: దాశరధి
07. వినవే ఓ ప్రియరాల వివరాలన్ని- ఘంటసాల (భానుమతి మాటలతో) - రచన: డా. సినారె

                                          ఈ క్రింది పాట అందుబాటులో లేదు 

01. మదన జనక గిరిధారీ మగువలనేలు - బాలమురళీకృష్ణ  - రచన: శ్రీశ్రీ



గొప్పవారి గోత్రాలు - 1967


( విడుదల తేది:  09.11.1967 గురువారం )
రవి ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: ఏ. ఎల్. అప్పారావు
సంగీతం: రవి
తారాగణం: శేషగిరిరావు, ఇందిర,అంజిబాబు,సురేఖ,ప్రభాకర్,లక్ష్మి

01. కన్నెపిల్ల వన్నెలన్ని చూడు కన్నులందు వెన్నెలలే -ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: అనిశెట్టి
02. కోటి రాగలే మ్రోగేనుహో వింత కోరికలే సాగేనులే - ఘంటసాల, పి.సుశీల - రచన: అనిశెట్టి
03. గొప్పవారి గోత్రల గుట్టు చెబుతాం - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వి. లక్ష్మీపతిరావు
04. గోవిందా నీ విశ్వరూపం నేడే చూడాలయ్యా ఆనందమొందేను - పట్టాభి బృందం - రచన: అనిశెట్టి
05. నమామి మన్నా మానవ జన్మకారణం పవిత్ర (శ్లోకం) - ఘంటసాల
06. నోరువాయి లేని బ్రతుకు భారమేనయ్యా ఘోరమేనయ్యా - పి.సుశీల - రచన: అనిశెట్టి
07. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ( శ్లోకం ) - పి. సుశీల - భగవద్గీత నుండి



గోపాలుడు భూపాలుడు - 1967


( విడుదల తేది: 13.01.1967 శుక్రవారం )
గౌరీ ప్రొడక్షన్ వారి 
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, రాజశ్రీ, రాజనాల, పద్మనాభం

01. ఇదేనా తరాతరాల చరిత్రలో జరిగింది ఇదేనా - టి. ఎం. సౌందర్‌రాజన్ - రచన: డా.సినారె
02. ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో కన్నె మనసు - ఎస్.జానకి,బెంగుళూరు లత బృందం - రచన: డా.సినారె
03. ఎంత బాగున్నది ఎంత బాగున్నది  - ఎస్.జానకి, పి.సుశీల,ఘంటసాల - రచన: డా.సినారె
04. ఎక్కడివాడో అట్టే కనుపించి తటాలున (పద్యం) - ఎస్. జానకి - రచన: పాలగుమ్మి పద్మరాజు
05. ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు కవ్వించి - ఎస్.జానకి, ఘంటసాల - రచన: ఆరుద్ర 
06. ఓ జంతడి జిం జిం జిం జిం జింతడి.. అచ్చమైన సరుకు - పి.సుశీల - రచన: డా.సినారె
07. కోటలోని మొనగాడా వేటకు వచ్చావా జింకపిల్ల  - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె 
08. చూడకు చూడకు మరీ అంతగా చూడకు మనసుతో - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె
09. మరదలా చిట్టి మరదలా మేటి మగధీరు - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె



గోవుల గోపన్న - 1968


( విడుదల తేది: 19.04.1968 శుక్రవారం )
రాజ్యం ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: అక్కినేని, రాజశ్రీ, భారతి, రేలంగి, చలం, సూర్యకాంతం

01. ఆకాశంలో హంసలమై హాయిగ ఎగిరే జంటలమై - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 
02. ఈ విరితోటల లోగిటిలో - ఘంటసాల,పి.సుశీల,జె.వి.రాఘవులు,బెంగులూరు లత - రచన: శ్రీశ్రీ 
03. కన్నెల వలపుల వెన్నెలు దోచే కన్నయ ఈ మాయ - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
04. ఢంఢం డ్రెక్లీనింగ్ ఎందముగా పేరుంది - ఘంటసాల, బెంగుళూరు లత - రచన: కొసరాజు 
05. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు 
06. వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా - ఘంటసాల - రచన: కొసరాజు 
07. హల్లో మిష్టర్ గోవుల గోపన్నా నీ తల్లో తెలివి సున్నా - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర
08. హడావిడి పెట్టకోయి బావా ఆ మాత్రం ఆగలేవా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర



గ్రామదేవతలు - 1968


( విడుదల తేది: 06.12.1968 శుక్రవారం )
సుగంధీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: సి. ఎస్. రావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: జగ్గయ్య,రాజసులోచన, రేలంగి,గిరిజ, చలం, ఉషాకుమారి

01. జననీ జన్మభూమి ... భారత భూమి మనదే నవ భారత - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
02. కోమల పల్లవ పాణీ శైలకుమారి - పి. లీల - రచన: సుగంధి కుంతలంబ
03. పంచాయితీ సమితి ( నాటకం ) - ఎ.పి. కోమల,పిఠాపురం,మాధవపెద్ది - రచన: కొసరాజు

                - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -


01. కొలనులోని కలువ కొమ్మపై కోయిల - బి. వసంత, మల్లిక, బసవేశ్వర్ - రచన: వ.ప.సా
02. దాచకు నిజం యిదే సమయం - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,గోపాలం - రచన: దాశరధి 
03. పిల్లలమూ పసి పిల్లలమూ భావి భారత - పి. సుశీల బృందం - రచన: కొసరాజు
04. ప్రేమ యాత్ర తుది మజిలీ వెచ్చని హృదయం - ఘంటసాల,కె.జె. యేసుదాసు, బి.వసంత - రచన: ఆరుద్ర


Saturday, July 17, 2021

గూఢచారి 116 - 1966


( విడుదల తేది: 11.08.1966 గురువారం )
విజయలక్ష్మి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ , జయలలిత, ముక్కామల, రాజబాబు, గీతాంజలి, నెల్లూరి కాంతారావు

01. ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు ఏంచేస్తా - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
02. డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే సొంపులన్ని - ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నువ్వు నాముందుంటే నిన్నాలా చూస్తుంటే జివ్వు - ఘంటసాల,పి.సుశీల- రచన: డా. సినారె 
05. పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం చూడు తొంగిచూచు - పి.సుశీల - రచన: ఆరుద్ర
06. మనసుతీరా నవ్వులే నవ్వులే నవ్వులి మనం - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర



Wednesday, July 14, 2021

గుడిగంటలు - 1964


( విడుదల తేది : 14.01.1964 మంగళవారం )
రాజ్యం పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, మిక్కిలినేని, నాగయ్య, వాసంతి

01. ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలొ నాకై వచ్చిన - ఘంటసాల - రచన: ఆత్రేయ 
02. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండి - ఘంటసాల - రచన: అనిశెట్టి
03. దూరాన నిలి మేఘాలు నాలోన కొత్త భావాలు పూచేను కోటి - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నరుల జీవితపధమున నడుపువాడు కాళ్లులేని (పద్యం) - ఘంటసాల - రచన: అనిశెట్టి
05. నీ కనుదోయిన నిద్దురనై మనసున పూచే శాంతినై - ఎస్. జానకి - రచన: నార్ల చిరంజీవి
06. నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా సినారె
07. నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఏ కవి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి



Thursday, July 8, 2021

గాలిమేడలు - 1962


( విడుదల తేది : 09.02.1962 శుక్రవారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: టి.జి.లింగప్ప
తారాగణం: ఎన్.టి. రామారావు, దేవిక, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య ,నాగయ్య,రమణారెడ్డి,
ఎం వి రాజమ్మ,రాజనాల

01. ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా - రేణుక, ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
02. ఏ తీరున నను దయ చూచెదవో ఇనవంశోత్తమ ( బిట్ ) - రాజనాల - రామదాసు కీర్తన
03. ఓ రాయుడో జానపదాలు వేసు - మాధవపెద్ది, ఎస్. జానకి బృందం - రచన: ఆదిశేషారెడ్డి
04. కాలమంతా మనది కాదు ఎదురు తిరుగునురా - జె.వి.రాఘవులు - రచన: ఆదిశేషారెడ్డి
05. టీ షాపులోని పిల్లా షోకైన కొంటెపిల్లా ఈ కొంటె - పిఠాపురం, కె. రాణి - రచన: కొసరాజు
06. నవరాగలు పాడింది ఏలా మది నాట్యాలు - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: శ్రీరామచంద్
07. మంచి మాటేరా రారా చెలియ మనసు తెలుసుకోరా పిలుపు - రేణుక - రచన: శ్రీరామచంద్
08. మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రి - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
09. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము ( బిట్ ) - రాజనాల - రామదాసు కీర్తన



గుండమ్మ కధ - 1962


( విడుదల తేది : 07.06.1962 గురువారం )
విజయా వారి 
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: ఘంటసాల
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని, జమున, సావత్రి, ఎస్.వి. రంగారావు, రాజనాల, రమణారెడ్డి,ఎల్. విజయలక్ష్మి, హరనాధ్, ఛాయాదేవి

01. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు - పి. సుశీల
02. ఐనా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు - ఘంటసాల, పి.లీల 
03. ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి - ఘంటసాల, పి. సుశీల 
04. కోలోకోలోయన్నా కోలో నాసామి కొమ్మలిద్దరు మంచిజోడు - ఘంటసాల, పి. సుశీల 
05. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో - ఘంటసాల, పి. సుశీల 
06. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే - ఘంటసాల 
07. లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం - ఘంటసాల 
08. సన్నగ వీచే చల్లగాలికి ..కనులు తెరచినా నీవాయె నే కనులు మూసినా - పి. సుశీల*

    ( * ఈ పాటను చిత్రంలో రెండు వివిధ సన్నివేశాలు లో జమున మీద చిత్రీకరించారు )



గులేబకావళి కధ - 1962


( విడుదల తేది : 05.01.1962 శుక్రవారం )
ఎన్.ఏ.టి వారి 
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: జోసెఫ్, వేలూరి కృష్ణ మూర్తి 
గీత రచన: డా.సి. నారాయణ రెడ్డి ( తొలి పరిచయము ) 
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, రాజనాల, ఋష్యేంద్రమణి, నాగరత్న

01. అంబా జగదంబా నా ఆర్తినే ఆలించవా.. ఏడి నా కన్నయ్య - పి. లీల
02. అనురాగపయోనిధి ఓ జననీ నీ పదమే ( పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
03. ఈఆటలింక సాగవు మాముందు దొరబాబులంతా బందీ - ఎస్. జానకి బృందం
04. ఉన్నది చెబుతా వింటారా నే నన్నది ఔనని అంటారా - ఎస్. జానకి,బి.వసంత 
05. ఒంటరినై పోయాను ఇక ఇంటికి ఏమని పోను - ఘంటసాల 
06. ఓ మదనా సుందరా నా దోరా నామది నిన్నుగని పొంగినదిరా - పి.సుశీల
07. కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగసిపోదునో- ఎస్.జానకి, ఘంటసాల 
08. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో - ఘంటసాల, పి.సుశీల 
09. మాతా జగన్మాతా ఓ మాతా జగన్మాతా నీకన్నా లోకంలో - ఘంటసాల 
10. సలామాలేకుం సాహెబుగారు బలే షోకుగా - ఎస్. జానకి, ఘంటసాల బృందం 
11. విన్నావా తత్వం గురుడా కనుగొన్నావా సత్యమ నరుడో - పిఠాపురం



Sunday, January 29, 2012

గంగ మంగ - 1973


( విడుదల తేది: 30.11.1973 శుక్రవారం )
విజయా వారి   
దర్శకత్వం: చాణుక్య, వి. రామచంద్రరావు
సంగీతం: రమేష్ నాయుడు
తారాగణం: శోభన్‌బాబు, కృష్ణ, వాణిశ్రీ,సూర్యకాంతం, రేలంగి, చంద్రమోహన్ 

01. అలా అలా అలా అలా గాలిలో పైరగాలిలో సాగిపోదామా - పి.సుశీల, రామకృష్ణ - రచన: దాశరధి
02. గడసాన్ని దొరసాని ఒడుపు చూడండి ఓ బాబు  - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి
03. తాగాను నేను తాగాను బాగా తాగాను బలే నిషాలో వున్నా - పి.సుశీల బృందం - రచన: దాశరధి
04. తొలివలపులలో ఏ చెలికైనా అలక ఉండునని విన్నాను  - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
05. హుషారు కావాలంటే బేజారు పోవాలంటే మందు ఒక్కటే - ఎస్.పి.బాలు  - రచన: దాశరధి



గంగా గౌరి సంవాదం - 1958


( విడుదల తేది: 16.02.1958 - ఆదివారం)
విజయగోపాల్ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: వి. ఎస్. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత: రచన: పరశురాం
తారాగణం: సి.హెచ్. నారాయణరావు, కృష్ణకుమారి, జానకి, కాంతారావు

01. ఇంద్రాద్రి దేవతల్ వందిమాగధులట్లు స్తోత్రపాఠములు ( పద్యం ) - ఘంటసాల
02. కనరావేలా కనుమరుగేలా నీతో నాకీ ఎడబాటేల - పి.లీల 
03. కైలాసగిరినేలు గౌరీ మహాసాధ్వి (ఎరుక) - వైదేహి
04. దాసురాలనోయీ నా దోసమెంచకోయీ స్వామీ - పి.లీల,పి. సుశీల
05. పావనీ గంగాభవాని లోకపావన వాహినీ - ఘంటసాల
06. భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి - ఎస్.జానకి,ఎం.ఎస్.రామారావు,రఘునాథ్ పాణిగ్రాహి బృందం
07. మనసిజ దమనా గిరిజా మోహనా అనిశము కలలే కనియెద - జిక్కి
08. రారేచెలీ ఇటురారే చెలీ మనవాడంత వేడుక - యు.సరోజిని, వైదేహి,ఎం. ఎస్. రామారావు బృందం
09. వాదులతో అపవాదులతో బాధలపాలేనా జీవితమంతా - పి.సుశీల
10. వాణి ప్రాణేశ్వరై బ్రహ్మకెన్నగ రాని వాగీశుడనియెడి ( పద్యం ) - పి.లీల
11. స్వామీ ఇదె శరణాగతి ఈ లీలా లెలనయ్యా - పి.సుశీల

                          - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. ఉండే దొకటేనన్నా ఓ రన్నా ఉండే దొకటేనన్నా ఎవరెన్ని - మాధవపెద్ది



గాంధారి గర్వభంగం - 1959 (డబ్బింగ్)


( విడుదల తేది: 25.06.1959 - గురువారం )
ప్రభాత్ వారి 
దర్శకత్వం: రాజా ఠాగూర్
సంగీతం: పామర్తి మరియు సుధీర్ ఫడ్కే
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: సులోచన, అనంతకుమార్, విశ్వాస్ కుంతే,రత్నమాల,నానా ఫలిస్కర్, 
మాస్టర్ విజయ దుగ్గల్

01. ఆయేనే అరుణోదయ వేళ వేదమంత్ర - ఆర్. బాలసరస్వతి దేవి
02. గారడీ నయనమేలందు నయనముల గారడి చూడు - కె. రాణి బృందం
03. దయరాదేల జయ గోపాల్ తెలియగ మాతా హృదయబాధ - వైదేహి
04. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల - ఘంటసాల బృందం
05. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల ( బిట్ 1 ) - ఘంటసాల బృందం
06. పదునాలుగు లోకముల ఎదురేలేదే.. మనుష్యుడిల ( బిట్ 2 ) - ఘంటసాల బృందం
07. ముక్తిని చూపించుము శక్తిని దీపించుము .. జై ఆర్యదేవతా - ఘంటసాల బృందం
08. రావయ్యా ఐరావత గజరాజా కావించినామయ్యా నేడే నీ పూజ - వైదేహి బృందం
09. వచ్చింది శ్రావణమాసం తెచ్చింది సంతోషం - వైదేహి,సరోజిని,హైమావతి,కోమల బృందం
10. హే పరమేశా నే కోరితినయ్యా కొడుకులపై మనసాయె - ఆర్. బాలసరస్వతి దేవి



గుణసుందరి కధ - 1949


( విడుదల తేది: 29.12.1949 గురువారం )
వాహిని వారి 
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు 
గీత రచన: పింగళి
తారాగణం: కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి

01. అదియే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం - రేలంగి,పసుమర్తి
02. అమ్మ మహలక్ష్మి దయసేయవమ్మా మమ్ము మా పల్లే పాలింపవమ్మా - ఘంటసాల
03. ఆదిబిక్షుకుడమ్మ అతడు తగడమ్మాఅను బోధ వినకయే (పద్యం) - - టి.జి. కమలదేవి
04. ఈ వనిలో కోయిలనై కోయిల పాడే గానమునై గానముకోరే - టి.జి. కమలదేవి
05. ఉపకార గుణాల నిలవై ఉన్నావు కదే మాతా అపరాధములన్ని మరచి - పి. లీల
06. ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా - కస్తూరి శివరావు
07. ఓ మాతా రావా మొరవినవా నీవు వినా దక్కెవరే ఓ రాజరాజేశ్వరి - పి.లీల
08. ఓ ఓహొ చారుశీల లేజవరాలా సొగసు భళా - వి. శివరాం
09. కలకలా ఆ కోకిలేమో పలుకరించె వింటివా - మాలతి, పి. శాంతకుమారి
10. కల్పకమ తల్లివై ఘనత వెలసిన గౌరి కల్యాణ హారతిని - పి.లీల
11. చల్లని దొరవే లే చల్లని దొరవే లే నీ అల్లరి చాలించవోయి - పి.శాంతకుమారి, మాలతి బృందం
12. చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే - కస్తూరి శివరావు, పి. లీల
13. దక్షుడొక యజ్ఞము తలపెట్టి చేసి శివుని మాత్రమె పిలువక (పద్యం) - టి.జి. కమలదేవి
14. నాను సింగారినే మదనా హహహ జాణ సింగారినే - జిక్కి
15. శ్రీతులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే - పి. లీల
16. శ్రీరాజరాజేశ్వరి కీర్తిరాజంబు (దండకం) - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం
17. హరహరహర ఢమరుక నాదం ...తెలుసుకోండయా - టి.జి. కమలాదేవి,పసుమర్తి బృందం



గృహప్రవేశం - 1946


( విడుదల తేది : 04.10.1946 శుక్రవారం )  
సారధీ వారి
పాటలు మరియు సంగీతం: నళినీ కాంతరావు
తారాగణం: ఎల్. వి. ప్రసాద్, పి. భానుమతి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రంగస్వామి, కె. శివరావు,
హేమలత, శ్రీరంజని, బేబి ఇందిర

01. అనగనగా ఒక రాణి నోరులేని పసిపాపలపై ఎంతో జాలి - పి. భానుమతి
02. అమ్మా అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగ - పి. భానుమతి
03. ఏమగునో నా జీవితమిక ఎటు పోవునోయీ చుక్కాని లేని - పి. భానుమతి
04. గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే - పి. భానుమతి బృందం
05. జానకి నాదేనోయి మదిలో కోరిక తీరేనోయి - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
06. ధన్యుడనైతినహా తులసమక్కా తులసమక్కా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
07. బానిసలం బానిసలం భారతనారి మగువలం - పి. భానుమతి బృందం
08. మారుతుందోయి ధర్మము యుగయుగమ్ముల లోకవర్తన - ఘంటసాల
09. వెదుకాడదేల నోయి వెదుకాడదేల నోయి - పి. భానుమతి
10. స్వర్గసీమను కులుకు శ్రీదేవతవు నీవు ( పద్యాలు ) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
11. హాలహలమెగయునో మధురామృతమె కురియునో - ఎం. ఎస్. రామారావు, పి. భానుమతి



గౌరి - 1974


( విడుదల తేది: 01.08.1974 గురువారం )
శ్రీనివాస ఆర్ట్ కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ , జమున, రాజబాబు, శుభ, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు

01. అరె పోరా పోరా డబ్బా నీకు తెలియదురా నా దెబ్బ - ఎస్.పి.బాలు - రచన: కొసరాజు
02. ఈదితే గోదారి ఈదాలి ఏలితే గౌరినే ఏలాలి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
03. ఎవ్వరికిచ్చేది ముందెవ్వరికి ఇచ్చేది ముద్దెవరికిచ్చేది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
04. గలగల పారుతున్న గోదారిలా రెపరెప లాడుతున్న - ఎస్.పి.బాలు - రచన:దాశరధి
05. చీచీ నవ్వు చిన్నారి పొన్నారి నవ్వు ఇంచక్కని తియ్యని - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ
06. నేర్పమంటావా ఎక్కడం నేర్చుకుంటావా తొక్కడం - ఎస్.పి.బాలు, బి.వసంత - రచన:దాశరధి