Friday, August 13, 2021

తారాశశాంకము - 1969


( విడుదల తేది: 21.11.1969 శుక్రవారం )
రామకృష్ణా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: మానాపురం అప్పారావు 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: శోభన్‌బాబు,కాంతారావు,హరనాధ్, దేవిక, గుమ్మడి, రామకృష్ణ, 

01. అహహ యెంతటి భాగ్యమీదినము సంప్రాప్తించె (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ
02. ఊ అంది అందాల తార ఏమంది నా ప్రేమ తార - ఘంటసాల,పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 
03. ఏంచేస్తావోయి లంబయ్య ఎగిరిపడకురా - మాధవపెద్ది,పిఠాపురం,స్వర్ణలత - రచన: కొసరాజు
04. చదివితి ఎల్ల శాస్త్రములు సాధ్వివటంచు (పద్యం) - ఘంటసాల - రచన: కొప్పరపు సుబ్బారావు
05. నీకే మాకే తగురా మా కౌగిళ్ళలో పస - పి.సుశీల,పి.లీల - రచన: సముద్రాల సీనియర్
06. భళిరా మాయాలోలా శౌరి ఊహాతీతము నీ లీల భళిరా - ఘంటసాల - రచన: రాజశ్రీ 
07. వాణీ పావనీ శ్రీ వాణీ పావనీ కళవీణామృదుపాణీ - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్ - డా. సినారే 
08. వికల చరిత్రుడైన మది వెంగలియైన కురూపి (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి
                    
                           - ఈ క్రింది పాటలు,పద్యాలు అందుబాటులో లేవు - 

01. అంబ శశిబింబ వదనే కంబుగ్రీవే (శ్లోకం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
02. అరువది యేళ్ళ వృద్ధునకు అన్నియు జచ్చి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు
03. అవిరళమోహ సంక్షుభితమై అతిరేక (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు
04. ఆరుపదుల వయస్సున బృహస్పతి (పద్యం) - ఘంటసాల - రచన: రాజశ్రీ
05. ఔరా యెంతటి ద్రోహబుధ్దివిర చంద్రా (పద్యం) - మాధవపెద్ది - రచన: కొప్పరపు సుబ్బారావు
06. కన్నకూతురటంచు నెన్నక భారతీతరుణి (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు
07. గడెతడ నీవు కన్నులకు గన్పడకుంటివ (పద్యం) - ఎ.పి. కోమల - రచన: కొప్పరపు సుబ్బారావు
08. చప్పుడు చేయకుండ గడు చల్లగ ప్రాకుచు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు
09. జయహే జయ జయహే కల మురళీవర వజిత కూజిత - పి.లీల
10. తర్కబాష్యములో  (పద్యాలు) - మాధవపెద్ది,పిఠాపురం,తిలకం - రచన: కొప్పరపు సుబ్బారావు
11. తీర్దయాత్రలటంచు తిరుగుట కొన్నాళ్ళు (పద్యం) - పి.సుశీల - రచన: కొప్పరపు సుబ్బారావు
12. నేనే శ్రీలలితార్యపాదయుగళీనీరేజ (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల జూనియర్
13. నేనే దాన దమాది సంయామి జనానీకోక్త (పద్యం) - కొండలరావు - రచన: సముద్రాల జూనియర్
14. ప్రాజ్యశ్రీ సుర సామ్రాజ్య మూల స్ధంభాయతే (శ్లోకం) - ఎ.వి. ఎన్.మూర్తి - రచన: యామిజాల
15. ప్రేమయన నెట్టిదో నాకదేమి తెలియ (పద్యం) - పి.బి.శ్రీనివాస్ - రచన: కొప్పరపు సుబ్బారావు
16. పదునెనిమిది విద్యల నిను చదివించెద (పద్యం) - ఘంటసాల - రచన: శేషం వెంకటపతి
17. మీరే నా దైవం మీ కరుణే నా జీవం - పి.సుశీల - రచన: రాజశ్రీ




No comments:

Post a Comment