( విడుదల తేది: 12.01.1969 ఆదివారం )
| ||
---|---|---|
గౌరీ ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: పద్మరాజు సంగీతం: ఆకుల అప్పల రాజు తారాగణం: కాంతారావు, భారతి,రాజనాల,సత్యనారాయణ,రాజబాబు, రాజశ్రీ,విజయలలిత,జ్యోతిలక్ష్మి | ||
01. అర్షవల్లి పురీవాసం ఛాయాశ పద్మినీయుతం (శ్లోకం) - ఎస్. జానకి 02. ఆ దేవుడిచ్చిన పతివి నీవే జీవన వీణా శృతివి నీవే - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె 03. ఏమన్నాడమ్మా ఏమేమన్నాడమ్మా అ చిన్నవాడు - బి.వసంత, ఎస్. జానకి - రచన: డా. సినారె 04. దాచి దాచి దాచి వేచి వేచి ఎదురు ఎదురు చూసే - పి. సుశీల- రచన: దాశరధి 05. పరువాల వాగులో సరసాల రేవులో పయనించి పోతున్నది - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె 06. పిల్లకు పిల్లకు ఏమిటే నీ వళ్ళంత తుళ్లింతలేమిటే - పి. సుశీల బృందం - రచన: డా. సినారె 07. రావేమె పిల్లా రావె నా వెంట ఎవరేమన్నా పిల్లోయి - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరధి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. వాలు చూసుకో వీలుచేసుకో వంగ పండు వన్నెదాన్నివలపు - ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ |
Friday, August 13, 2021
దేవుడిచ్చిన భర్త - 1969
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment