Thursday, February 2, 2012

చిన్ననాటి స్నేహితులు - 1971


( విడుదల తేది: 06.10.1971 బుధవారం )
డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: డాక్టర్ సి.నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు, జగ్గయ్య, దేవిక, శోభన్‌బాబు, వాణిశ్రీ,

01. అంతి పురంబునం బెరిగి అంతములేని (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల
02. అడగాలని ఉంది ఒకటడగాలని ఉంది అడిగినదానికి - ఎస్.పి.బాలు, పి.సుశీల
03. అందాల శ్రీమతికి మనసైన ప్రియసతికి వలపుల - ఎస్.పి.బాలు, పి.సుశీల
04. ఇక్కడే ఈ గదిలోనే అప్పుడే ఒకటైనప్పుడే అలివేణి - ఘంటసాల, పి.సుశీల
05. ఎందుకయ్యా నవ్వుతావు ఎవరు సుఖపడినారని - పి.సుశీల
06. ఏమని తెలుపనురా స్వామి ఏమని తెలుపనురా - పి.సుశీల
07. నోములు పండగా నూరేళ్ళు నిండగా పెరగాలి - పి.సుశీల, బి. వసంత బృందం
08. సీతమ్మ తల్లికి శీమంతమమ్మాశ్రీదేవి భూదేవి - పి.సుశీల బృందం



No comments:

Post a Comment