( విడుదల తేది: 15.08.1956 - బుధవారం )
| ||
---|---|---|
వినోదా వారి దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య సంగీతం: ఘంటసాల గీత రచన: మల్లాది రామకృష్ణ శాస్త్రి తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, గుమ్మడి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, బాలసరస్వతి, మాష్టర్ బాబ్జి, బేబి శశికళ | ||
01. అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి - పి. లీల, ఘంటసాల బృందం 02. ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా - కె.రాణి, కె. జమునారాణి 03. ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక - పి. లీల, ఘంటసాల 04. ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే - పి. లీల 05. కనుపాప కరవైన కనులెందుకోతనవారే పరులైన - ఘంటసాల, పి. లీల 06. చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు - ఘంటసాల, పి. లీల 07. చివురుల నీడల చిరునవ్వు తానై విరసిన చిన్నారి - ఘంటసాల కోరస్ 08. తినేందుకున్నాయిరా కొనేందుకున్నాయిరా - కె. రాణి, జిక్కి 09. తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా - పి. లీల 10. మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే - ఘంటసాల 11. మనసైన పాట మారని పాట (బిట్ ) - ఘంటసాల, పి. లీల 12. మనసైన పాట మారని పాట (బిట్ ) - ఘంటసాల,( గుమ్మడి మాటలతో) 13. మల్లెల మాల ఎదురయ్యేను రావే చెలి ( బిట్ ) - పి. లీల 14. మారని ప్రేమ మల్లెల మాల (బిట్ ) - పి. లీల 15. మారని ప్రేమ మల్లెల మాల (బిట్ ) (1) - పి. లీల, ఘంటసాల 16. మారని ప్రేమ మల్లెల మాల (బిట్ ) (2) - పి. లీల, ఘంటసాల 17. మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎసబాసి - ఘంటసాల 18. రామనామ మను మిఠాయి ఇదిగో రండి సుజనులార - మాధవపెద్ది 19. సుకుమార హృదయాల వేదనకు శాంతి ( సాకీ ) - ఘంటసాల |
Thursday, February 2, 2012
చిరంజీవులు - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment