Thursday, February 2, 2012

చింతామణి - 1956


( విడుదల తేది: 11.01.1956 బుధవారం )
భరణి వారి
దర్శకత్వం: పి. రామకృష్ణ
సంగీతం: అద్దేపల్లి రామారావు మరియు టి.వి.రాజు
సంగీత పర్యవేక్షణ: పి. భానుమతి
తారాగణం: ఎన్.టి. రామారావు, పి. భానుమతి, జమున, ఎస్.వి. రంగారావు,రేలంగి,
కె. రఘురామయ్య

01. అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
02. అందాలు చిందేటి ఆనందసీమా రాగాలతూగే - పి.భానుమతి, ఎ.ఎం.రాజా - రచన: రావూరు
03. ఇంట రంభలవంటి ఇంతులుండగ  ( పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
04. ఇంతులు తారసిల్లు వరకే పురుషా (పద్యం) - పి.భానుమతి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
05. ఉండవురా నరుడా నువ్వు ఉండవురా వెండి పైడియు - కె. రఘురామయ్య - రచన: రావూరి
06. ఎంత దయో చింతలపై పంతంబున  (పద్యం) - రేలంగి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
07. కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతా - కె. రఘురామయ్య - రచన: రావూరి
08. కనలేవా ఓ జీవ కనలేవా ఓ జీవా - కె. రఘురామయ్య - రచన: రావూరి
09. కలిగిన భాగ్యమెల్లను మొగంబున (పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
10. కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
11. కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం (శ్లోకము) - ఘంటసాల - శ్రీకృష్ణ కర్ణామృతము 
12. కాని రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి  (పద్యం) - రేలంగి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
13. కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (శ్లోకము) - ఘంటసాల - రచన: రావూరు
14. చదివితి సమస్త శాస్త్రములు చదివి (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
15. చూచిన వేళ ఎట్టిదియో చూడక (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
16. జయజయా సుందరా వనమాలి జయ - ఘంటసాల,పి. భానుమతి - రచన: రావూరి
17. తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - పి.లీల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
18. తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి (పద్యం) - పి.లీల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
19. తల్లిరొ నీదువాదమృత ధారలు  (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
20. తాతలనాటి క్షే త్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతొ (పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
21. తాపస వృత్తిబూని పృధుశ్చాన (పద్యం) - కె. రఘురామయ్య - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
22. తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ మదాల (పద్యం) - ఘంటసాల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
23. తీయని వేణువు ఊదిన దారుల పరుగిడు రాధనురా  - పి. భానుమతి - రచన: రావూరి
24. తెలియని నాటకమీ జగము ... కనరా శ్రీహరి లీలలు ( బిట్ ) - కె. రఘురామయ్య - రచన: రావూరి
25. దివ్య స్ధలమంబగు తిరుపతి కొండను (పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
26. నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నేమియో ( పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
27. నలువురు నోట గడ్డియిడ నవ్వులబుచ్చితి (పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
28. నల్లనిమేని తోడ చిరునవ్వులు పర్వులిడంగ (పద్యం) - పి. భానుమతి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
29. పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో (పద్యం) - కె. రఘురామయ్య - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
30. పాపిని బ్రష్టురాల నటిబానిసనై (పద్యం) - పి. భానుమతి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
31. పున్నమీ చకోరినయీ తేవోయి హాయి జాబిలి - పి. భానుమతి - రచన: రావూరి
32. పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై (పద్యం) - కె. రఘురామయ్య - రచన: రావూరి
33. బాలాయే నీలావపుశే నవకింకిణీక ఛాయాభిరామా ( పద్యం) - పి. భానుమతి
34. భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) - కె.రఘురామయ్య - రచన: రావూరి
35. మేలాయే నీవేళ శ్రీ వేణుగోపాలా నీసాటి ఎవరోయి సామీ - పి. భానుమతి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
36. మౌనులు సతతమున్ భజింపగనిపింపన్‌ (పద్యం) - పి. భానుమతి - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
37. రంగైన రవ్వనురా బంగరు మువ్వనురా నీపైన మోహమురా - పి.సుశీల
38. రావోయి రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది వేగ రావోయి - పి. భానుమతి - రచన: రావూరు
39. విడిచితి బంధువర్గముల వీడిత ప్రాణము (పద్యం) - మాధవపెద్ది - రచన: కాళ్ళకూరి నారాయణ రావు
40. శాస్త్రములెల్లను చదివిన లేస్సయా మనస్సు (పద్యం) - కె. రఘురామయ్య
41. సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్ ( పద్యం) - పి.లీల - భాగవతం నుండి
42. హైందవ సుందరీమణులకాత్మవిభుండె జగత్ర (పద్యం) - పి. లీల - రచన: కాళ్ళకూరి నారాయణ రావు



3 comments:

  1. ఈ చిత్రంలో ఇన్ని పాటలున్నాయన్న సంగతి
    ఇప్పడి దాక తెలియదు.

    ReplyDelete
  2. ఈ పాటలు ఎక్కడ ఉన్నాయండీ ? డౌన్ లోడ్ చేసుకోవడము , వినడము ఎలా ?

    ReplyDelete
  3. ఈ site లో వివరాలు మాత్రమె లభ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ వినటము download చేసుకోవటము కుదరదు. మీరు వినాలనుకుంటే http://www.sakhiyaa.com/chintamani-1956-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE%E0%B0%AE%E0%B0%A3%E0%B0%BF/ లో వినవచ్చు.

    ReplyDelete