Friday, June 5, 2009

ధర్మాంగద - 1949


( విడుదల తేది: 01.10.1949 శనివారం )
స్వస్తిక్ వారి
దర్శకత్వం: హెచ్.వి. బాబు
సంగీతం: గాలి పెంచెల నరసింహారావు
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: డా. గోవిందరాజుల సుబ్బారావు, ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,సత్యవతి,రాళ్ళబండి,
సి.కృష్ణవేణి

01. కుమారి స్నానపువేళా తడవేలా నడవేల రా - బృందం
02. దీక్షా కంకణ ధారీ విజయీభవ విజయీభవ - ఘంటసాల
03. దేశదేశములకేగి తెచ్చామండీ ఘనమైన ఘోర సర్పాలా - పిఠాపురం, లింగమూర్తి బృందం
04. రాజా మా రాజా మారాజ నిమ్మల పండా - కె. శివరావు, టి. కనకం బృందం

                       - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆశా యిక లేదా ఆశావేశము లేదా జీవితమంతా చీకటికాదా -
02. ఆడజన్మ మహిమా భళిరే వర్ణింపగ వశమా పుట్టిన యింటికి - ఘంటసాల
03. ఇన్నిబాధల పాల్జేసి నన్ను ఉసురు పెట్టినది చాలక (పద్యం) -
04. కలికిరో చావనెంచదగు కాలము మించెనుసుమ్మా (పద్యం) - ఘంటసాల
05. కరుణ వినరయ్య సూర్యచంద్రాదులారా (పద్యం) -
06. చూడరా నరుడా చూడరా ఈశుని దయరా పరమేశుని -
07. జయహో జయహో జై చంద్రమౌళీ పాపదళనహేళీ - ఘంటసాల బృందం
08. జయహే జయహే జయ జయ జయహే స్వస్తిక సుందర రూపా -
09. దీనురాలి మొరవినవా సానుభూతి గనవా -
10. దు:ఖభాజనౌ నను దయగనరా ఓ దయాళులారా -
11. నాగరాజా నమో దయ మాపూజ చేకొనుమో -
12. ముదితరాధికామనోహరా జై గోకుల విహారీధీరా -
13. యముని హుంకృతి సైతమరికట్టి సావిత్రి (పద్యం) -
14. యెదురు చూచుటేనా నాధా దరిశనభాగ్యము గనలేనా -
15. యెచట యేనాడు కని విని యెరుగనట్టి (పద్యం) -
16. సకల భోగేశా యీశా సచ్చిదానంద యీశా మహేశా -
17. స్వాగతమో యువరాణీ పురభాగ్యదేవతా పారళిమాతా -
( అందుబాటులో ఉన్న పాటల వివరాలను ఈ చిత్ర కధానాయిక గా నటించిన శ్రీమతి సి. కృష్ణవేణి గారితో చర్చించి తెలియజేసిన మాన్యులు శ్రీ ఎస్.వి. రామారావు గారికి నా కృతజ్ఞతలు )
                                                         



No comments:

Post a Comment