Friday, June 5, 2009

ద్రోహి - 1948


( విడుదల తేది: 10.12.1948 శుక్రవారం )
స్వతంత్రా వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు ( తొలి పరిచయము)
గీత రచన: తాపీ ధర్మారావు
తారాగణం: కె. ఎస్. ప్రకాశరావు, జి.వరలక్ష్మి,ఎల్.వి. ప్రసాద్,కోనా ప్రభాకరరావు,లక్ష్మీరాజ్యం,
కస్తూరి శివరావు, రాళ్ళబండి కుటుంబరావు,సురభీ బాలసరస్వతి


01. ఆలకించండి బాబు ఆదరించండి బాబు ఆదరించండి - సీత
02. ఇదేనా నీ న్యాయము దేవా ఈవల సాక్ష్యము తగునా ఇదేనా - ఎం.ఎస్. రామారావు
03. ఎందుకీ బ్రతుకు ఆశయే ఎడారియేగా ఎందుకీ బ్రతుకు -సీత
04. చక్కలిగింతలు లేవా లేవా లేవా చక్కని ఊహలు రావా - జి.వరలక్ష్మి
05. నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ బుల్ నాతో మాటలైన - పిఠాపురం
06. నీ తేటలేనిదే చిత్రానికి గీటు లేదు నీ పానమే లేకున్న - జి. వరలక్ష్మి
07. నేడే తీరే నా వాంఛ నేడే ఈడేరే నేడే ఈడేరే జీవతాశ చేకూరే - జి.వరలక్ష్మి
08. తృణమో పణమో వెయ్యండి దీనుల బాధలు - జి. వరలక్ష్మి,పిఠాపురం బృందం
09. పదండిరా పదండిరా పదండిరా - పిఠాపురం, జి. వరలక్ష్మి బృందం
10. పూవు చేరి పలుమారు తిరుగుచు పాట పాడునదియేమో - ఘంటసాల,జి.వరలక్ష్మి
11. మనోవాంచలు ఈనాటి కూలిపోయే హృదయావేదాన- జి.వరలక్ష్మి
12. మా ప్రేమయే కాదా సదా విలాసి ప్రేమే కాదా మహా పిపాసి - జి.వరలక్ష్మి, ఎం.ఎస్. రామారావు

                         - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఓహో రోజా పూలారాజా ఆహా నీదే జన్మ పూచావే - కె. జమునారాణి
02. చక్కరు కొట్టుకు వచ్చావా బలె టక్కరి పిల్లవె చినదానా - శివరావు, జి.వరలక్ష్మి
03. ధన్యవహో ధన్యవహో మాతా సీతా మరణించిననూ -
04. నరులకు ప్రేమతో చేసిన సేవే నారాయణ సేవ -
05. సరి సరి మాటల మూట సాలును తెల్చె జోలికి రాకోయి - జి. వరలక్ష్మి



No comments:

Post a Comment