శోభనాచలం మరియు బి. ఎ. సుబ్బారావు వారి దర్శకత్వం: బి. ఎ.సుబ్బారావు సంగీతం: పి. ఆదినారాయణరావు తారాగణం: ఎన్.టి. రామారావు, అక్కినేని,అంజలీదేవి, ఎస్.వి. రంగారావు,నల్ల రామూర్తి | ||
---|---|---|
01. ఉంటేనేమి లేకుంటేమి చేతగాని మొగుడు నీలాంటి మొగుడు - టి. కనకం 02. ఓం ధూం ధాం కర్‌లె గటమహాటమే చాంద్ బింగంగా - నల్ల రామూర్తి, పిఠాపురం 03. కళ్ళులేని కబోదిని కడుపుమంటతో మొర్రో అంటే కనబడలేదా రామా - టి.వి.రాజు 04. చిటపట చినుకుల దుప్పటి తడసెను తలుపు తీయవే - నల్ల రామూర్తి, పిఠాపురం 05. చిన్నారి పాపాయి చిట్టి పాపాయి చిన్ని నవ్వుల ముద్దుగుమ్మా - యు.సరోజిని, శ్రీదేవి 06. ధీరకంపనా మహవీర కంకణా వీరులకంటే వేరు - జిక్కి - రచన: ఆదినారాయణ రావు 07. ధన్యత్మా జోహార్ మహాత్మా జోహర్ - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 08 నా జబ్బసత్తువ చూసేవా చూచేవా దెబ్బలాటా - పిఠాపురం, టి. కనకం, శ్రీదేవి 09 పల్లెసీమలె అందమోయి ఆనందమోయి ఓయి పల్లె - శ్రీదేవి 10. పోపొండి హై రాకండి పోపొండి హై రాకండి దూర - శ్రీదేవి, ఉడుతా సరోజిని, పిఠాపురం బృందం 11. ప్రేమమయా చిత్రము నీ మాయా చాలా చిత్రము నీ - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు 12. పారవే జోరుగా జోరుగా నీతోనే ఏతాము - పిఠాపురం, ఎం. ఎస్. రామారావు,శ్రీదేవి 13. బలవంతమైన సరపము సలి సీమల సేత సిక్కే గదరా - నల్లరామూర్తి 14. వద్దుర బాబోయి పెళ్ళి వద్దుర నాయనోయి - పిఠాపురం,నల్లరామూర్తి, కనకం 15. రత్నాల తీవెలతోడ వజ్రాల కోవెల తోడ ముత్యాల - ఉడుతా సరోజిని, శ్రీదేవి 16. శాంతవంటి పిల్ల లేదోయి లే లేదోయి జగమంతా - ఘంటసాల - రచన: ఆదినారాయణ రావు |
Thursday, April 5, 2012
పల్లెటూరి పిల్ల - 1950
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment