Thursday, April 5, 2012

పల్లెటూరి చిన్నోడు - 1974


( విడుదల తేది: 09.01.1974 బుధవారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: ఎన్.టి. రామారావు, మంజుల, ఎస్.వి. రంగారావు, విజయలలిత 

01. ఏం పట్టు పట్టావు బ్రహ్మచారి ఓహొ బ్రహ్మచారి నాకెంతొ హాయిగా ఉంది - పి.సుశీల
02. ఏదో హాయ్ కావలి రేయి రేయి నీకు ఏదోలా సాగాలి నాకు - ఎల్. ఆర్. ఈశ్వరి
03. ఓ దయకర నీలనీరద శరీర (పద్యాలు) - పి.సుశీల,ఘంటసాల - రచన: చిల్లర భావనారాయణ 
04. కత్తిరంటి కళ్ళుండే చిన్నదాన్నిరా రా రా మెత్తనైన మనసుతోటి - ఎల్. ఆర్. ఈశ్వరి
05. నీనామ మొకటే నిత్యమురా నీరూపమొకటే సత్యమురా - ఘంటసాల - రచన: డా. సినారె 
06. నీళ్ళేమంటున్నాయి ఓ వదినా చన్నీళ్ళేమంటున్నాయి - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల
07. పల్లెటూరి చిన్నవాడు పట్నానికి చేరుకున్నాడు - రామకృష్ణ, పి.సుశీల బృందం - రచన: డా. సినారె
08. పాడితే రామయ్య పాటలే పాడాలే వేడితే ఆ అయ్యనే - ఘంటసాల - రచన: డా. సినారె 
09. మందు పలికిందప్పుడే ఇక మోసం సాగదు ఇక మోసం సాగదు - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment