Sunday, June 7, 2009

నిర్దోషి - 1951


( విడుదల తేది: 24.02.1951 శనివారం )
రోహిణీ వారి
దర్శకత్వం: హెచ్. ఎం. రెడ్డి
సంగీతం: ఘంటసాల మరియు హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి
గీత రచన: శ్రీశ్రీ మరియు కె.జి. శర్మ
తారాగణం: ముక్కామల,అంజలీదేవి,జి.వరలక్ష్మి,లక్ష్మీకాంత, కె. ప్రభాకరరావు

01. చూలాలు సీతమ్మ కానలకు నడిచె ఏలాగు రామయ్య దయమాలినడో - మాధవపెద్ది
02. నేనే జాణగా నెరజాణగా మోహిని గానా - జి. వరలక్ష్మి
03. లోకమయ్యా లోకము మాయదారి లోకము మాయదారి మాయదారి - ఎ.వి. సరస్వతి
04. లాలి లాలి చిన్నారి లాలి లాలీ మన పాప సాటి లేదు జగతి చిన్నారి పాపాయీ - సుందరమ్మ
05. స్వాగతం స్వాగతం పతి సామ్రాజ్యమే సంసారం - ఘంటసాల, సుందరమ్మ
06. సఖా నా రాజు నీవోయి తరించే ప్రేమ మనదోయీ - జి. వరలక్ష్మి
07. హృదయమే నీతి ఈ జగతికి జ్యోతి ఇదే హారతి మా భారతి - జిక్కి, ఘంటసాల

                 - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆటలనాడుచూ పాటలపాడుచూ దయగనరావో - టి.జి. సరస్వతి,భారతి,రోహిణి
02. గతిమాలిన బ్రతుకై పోయెనా పతి ప్రేమను బాసితి తీరేనా - సుందరమ్మ
03. నాగమల్లె సెట్టుకాడ నడెమైన సీర గట్టి నన్నె సూడమన్నాది -
04. హాయి హాయి హాయి చిన్ని పాపాయి మాటే హాయి - జిక్కి



No comments:

Post a Comment