( విడుదల తేది: 22.08.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| హరి హరా ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ. సంజీవి సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: నాగభూషణం, కాంచన, పద్మనాభం, అనిత, సత్యనారాయణ, సీత, ప్రభాకరరెడ్డి | ||
01. ఇదేనా నే నెదురు చూచిన ప్రజాస్వామ్యం - ఘంటసాల,పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ 02. ఓ బుచ్చిబాబు అరె ఓ పిచ్చిబాబు తలరాత ఒకే తికమక - ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ 03. చిన్నవాడా వన్నెకాడా అన్నెము పున్నెము - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 04. ద్రౌపతీ పంచభర్త్రుకా ధైర్యమూని రాజరాజుకు (పద్యం) - మాధవపెద్ది - రచన: వడ్డాది 05. నలభై కి డెభైకి తేడా - ఘంటసాల,పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, బి వసంత బృందం - రచన: ఆత్రేయ 06. నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే (సంతోషం) - పి.సుశీల - రచన: ఆత్రేయ 07. నీలాల కన్నులలో మెలమెల్లగా నిదురా రావమ్మ రావే (విషాదం) - పి.సుశీల - రచన: ఆత్రేయ 08. పట్టుపాన్పున వెన్నెల ( నాటకం - పద్యాలు ) - పిఠాపురం, పి. సుశీల - రచన: వడ్డాది 09. రాయుడా నా రాయుడా నాటకాల రాయుడా స్వతంత్ర - పిఠాపురం బృందం - రచన: ఆత్రేయ 10. వేళచూడ వెన్నెలాయె లోన చూడ వెచ్చనాయే ఎందకో మరి - పి.సుశీల - రచన: ఆత్రేయ | ||
Showing posts with label GH - న. Show all posts
Showing posts with label GH - న. Show all posts
Friday, August 13, 2021
నాటకాలరాయుడు - 1969
నిండు హృదయాలు - 1969
( విడుదల తేది: 15.08.1969 శుక్రవారం )
| ||
|---|---|---|
| యస్.వి.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, శోభన్‌బాబు, చలం, గీతాంజలి, చంద్రకళ | ||
01. అద్దంలాటి చెక్కిలిచూసి ముద్దొస్తుదంటావా చెంపకు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా.సినారె 02. ఏడుకొండలసామి ఏడి ఏమాయె - వసంత, పట్టాభి - రచన: సముద్రాల జూనియర్,కె. విశ్వనాధ్ 03. ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే - ఎల్.ఆర్. ఈశ్వరి,వసంత,ఘంటసాల - రచన: డా.సినారె 04. ఒకటి రెండు మూడు విడివిడిగా ఉంటే అంతే - ఘంటసాల - రచన: డా.సినారె 05. మరిమరి విన్నానులే నీవే మదనదేవుని మారు - పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: దేవులపల్లి 06. మనసివ్వు ఊహూహూ హూ మరినవ్వు హాయ్ నవ్వే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 07. మెత్త మెత్తని సొగసి వెచ్చవెచ్చని - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: డా.సినారె 08. రామలాలీ మేఘశ్యామలాలీ రామరసనయన ధశరధ - పి.సుశీల - రచన: డా.సినారె 09. లే ప్రియా ఓ ప్రియా నెలవంకలా వన్నెలజింకలా - పి.సుశీల - రచన: డా.సినారె పాటల ప్రదాత డా. వెంకట సత్యనారాయణ ఉటుకూరి,ఆస్ట్రేలియా | ||
Friday, July 23, 2021
నిండు మనసులు - 1967
( విడుదల తేది: 11.08.1967 శుక్రవారం )
| ||
|---|---|---|
| యస్.వి.యస్. ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్.డి.లాల్ సంగీతం: టి.వి.రాజు తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,రాజనాల, ఎల్.విజయలక్ష్మి,వాణిశ్రీ | ||
01. అయ్యయ్యయ్యో అదిరిపోతున్నాను - రాఘవన్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 02. ఆపదమొక్కుల వాడా ఓ శ్రీనివాసా అడుగడుగన కాపాడే - పి.సుశీల - రచన: డా.సినారె 03. చిట్టి చిట్టి ఇటురావే చెయ్యిపట్టుకోనివ్వే పైట - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. చిక్కని చెక్కిలి నీది వెచ్చనికౌగిలి నాది కైపుతో నన్నూ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 05. నీవెవరో నేనెవరో నీలో నాలో నిజమెవరో - ఘంటసాల - రచన: దాశరధి 06. లేలే లెమ్మన్నది రా రా రమ్మన్నిది కలలే ఏవొ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె 07. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే (సుప్రభాతం) - పి. సుశీల - రచన: ప్రతివాద భయంకర అన్నంగరా చార్య
-- శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే (సుప్రభాతం) రచయిత వివరాలను తెలియ జేసిన వారు
మాన్యులు ఆచార్య మన్నవ సత్యనారాయణ, నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు - వారికి నా ధన్యవాదాలు --
| ||
నిర్దోషి - 1967
( విడుదల తేది: 02.03.1967 గురువారం )
| ||
|---|---|---|
| గౌతమి పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. దాదా మిరాసి సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, అంజలీదేవి,మిక్కిలినేని, సత్యనారాయణ | ||
01. అవునన్నా కాదన్నా నీ మొగుడ్నులే బ్రహ్మదే - మాధవపెద్ది, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 02. ఈ పాట నీ కోసమే హోయి ఈ ఆట నీకోసమే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా.సినారె 03. చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో పున్నమి ( సంతోషం ) - పి.సుశీల - రచన: డా.సినారె 04. చిన్నారి కృష్ణయ్యా రారా నా కన్నులలో పున్నమి ( విషాదం ) - పి.సుశీల - రచన: డా.సినారె 05. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కధలే - ఘంటసాల - రచన: డా.సినారె 06. సింగారి చెకుముకి రవ్వా ఏమంటున్నది - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా.సినారె 07. సుకు సుకు సుపారి గుమ్మా షోకు షోకు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: డా.సినారె | ||
నువ్వే - 1967 (డబ్బింగ్)
విడుదల తేది: 25.02.1967 శనివారం )
| ||
|---|---|---|
| టైగర్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కనక షణ్ముగం సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ మరియు పామర్తి గీత రచన: అనిశెట్టి తారాగణం: జయశంకర్, జయలలిత, నగేష్, పండరీబాయి | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే పాటలు అందుబాటులో లేవు - 01. అహహా అందగాడా చెలిని చూడవేరా జగమ్మే మరచినావు - ఎల్. ఆర్. ఈశ్వరి 02. ఆనందమె గాదా మధువులు జల్లులుగా ప్రేమలు - ఘంటసాల,పి.సుశీల 03. ఒకే నిషా ఒకే నిషా ఎంత వింత ఈ మైకం - ఎల్. ఆర్. ఈశ్వరి 04. వన్‌డె వన్‌వె వన్ గర్ల్ వన్ బాయ్ హనీమూన్ - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 05. విన్నావా వినవే చెలీ ఒక నీతి వినవే చెలీ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం 06. శుక్రవారపు ఉదయం ముగ్గులు వెలుగును ద్వారములా - పి.సుశీల | ||
నిండు సంసారం - 1968
( విడుదల తేది: 05.12.1968 గురువారం )
| ||
|---|---|---|
| నవశక్తి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: మాష్టర్ వేణు తారాగణం: ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి,నాగయ్య, ఎస్.వరలక్ష్మి,పద్మనాభం | ||
01. ఎవరికీ తలవంచకు ఎవరినీ యాచించకు గుండె బలం - ఘంటసాల - రచన: డా.సినారె 02. ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే అణగిఉన్న- పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 03. జోరుజోరుగా సాగు కారువే నీవైన ప్రేయసీ నెంబర్ ( పద్యం ) - పిఠాపురం - రచన: ఆరుద్ర 04. దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా దారుణాలు చూడలేక - పి.సుశీల - రచన: ఆరుద్ర 05. నా కన్నులు నీకో కధ చెప్పాలి కన్ను తెరు కన్ను తెరు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర 06. మై డియర్ తులసమ్మాక్క లక్కిఛాన్స్ కొట్టేశా మజాగా రేపోమాపో - పిఠాపురం - రచన: ఆరుద్ర 07. యవ్వనమే కద అందం ఆ అందమే మధురానందం - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 08. వయసుతో పని ఏముంది మనసులోనే అంతా ఉంది - పి.సుశీల - రచన: డా. సినారె | ||
నిన్నే పెళ్ళాడతా - 1968
( విడుదల తేది: 30.08.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ విఠల్ కంబైన్స్ వారి దర్శకత్వం: బి.వి. శ్రీనివాస్ సంగీతం: విజయా కృష్ణమూర్తి గీత రచన: డా.సి. నారాయణ రెడ్డి తారాగణం: ఎన్.టి. రామారావు, భారతి, విజయలలిత, సూర్యకాంతం, రమణారెడ్డి | ||
01. ఓహొ పెళ్ళామా నా ముద్దుల పెళ్ళామా రూపంలో బెల్లమా కోపంలో - ఘంటసాల 02. కాలం మారింది లోకం మారింది - ఘంటసాల, పి.సుశీల,బసవేశ్వర్,రఘురాం బృందం 03. చిట్టి పొట్టి పాపల్లారా చెంగున రారండి పుట్టిన దేశం - ఘంటసాల - రచన: డా.సినారె 04. నిన్ను చూస్తేనే చాలు మనసు నిలువదూ నువ్వు వస్తేనే చాలు వేళ తెలియదు - పి.సుశీల 05. మల్లెల పానుపు ఉంది చల్లని జాబిలి ఉంది నీ కోసమా నా కోసమా - పి.సుశీల 06. రాగలన్నీ నీవే అనురాగాలన్నీ నీవే అవి అందాలుగా అరవిందాలుగా నిను - పి.సుశీల | ||
నిలువు దోపిడి - 1968
( విడుదల తేది: 25.01.1968 గురువారం )
| ||
|---|---|---|
| మంజులా వారి దర్శకత్వం: సి. ఎస్. రావు సంగీతం: కె.వి. మహదేవన్ తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,కృష్ణ , జయలలిత, రేలంగి, సూర్యకాంతం | ||
01. అయ్యలారా ఓఅమ్మలారా (బుర్రకధ) - నాజర్,వల్లం నరసింహారావు బృందం - రచన: కొసరాజు 02. అయ్యింది అయ్యింది అనుకున్నది అనుకున్నదేదో - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆత్రేయ 03. ఆడపిల్లలంటే హోయ హోయి అనుకున్నావా మజాకా - పి.సుశీల బృందం - రచన: డా. సినారె 04. చుక్కమ్మ అత్తయ్యరో బుల్ బుల్ బుల్ శాన శాన - ఘంటసాల - రచన: యు. విశ్వేశ్వరరావు 05. జీవులనుబడి నాలుగు లక్షల చావుపుట్టుకలిక్కడ - మాధవపెద్ది - రచన: కొసరాజు 06. నేనే ధనలక్ష్మిని సిరులను గోరే - ఎల్. ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది,పిఠాపురం - రచన: శ్రీశ్రీ 07. నీ బండారం పైన పఠారం నీ బ్రతుకంతా - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: ఆరుద్ర 08. లోకం ఇది లోకం మారుట దానికి సహజం మారితె ఎందుకు కోపం - పి.సుశీల- రచన: దాశరధి | ||
నేనే మొనగాణ్ణి - 1968
( విడుదల తేది: 04.10.1968 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రతిమా ఫిలింస్ వారి దర్శకత్వం: ఎస్. డి. లాల్ సంగీతం: టి.వి. రాజు తారాగణం: ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల,ధూళిపాళ, జ్యోతిలక్ష్మి | ||
01. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా - ఘంటసాల,కె. ఎల్. రాఘవులు బృందం - రచన: దాశరధి 02. చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది సొగసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి 03. నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను- పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో) 04. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకొ - ఘంటసాల - రచన: డా. సినారె 05. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటుంది బాకల్లె - ఎల్. ఆర్. ఈశ్వరి,పి.సుశీల,ఘంటసాల | ||
Saturday, July 17, 2021
నవరాత్రి - 1966
( విడుదల తేది: 22.04.1966 శుక్రవారం )
| ||
|---|---|---|
| ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: తాతినేని రామారావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, సావిత్రి, నల్ల రామమూర్తి, సీతారాం, నిర్మల | ||
01. అద్దాల మేడఉంది( పిచ్చి ఆసుపత్రి పాట) - పి.సుశీల,బి.వసంత, జి.మనోహరి,రాము - రచన: శ్రీ శ్రీ 02. ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: కొసరాజు 03. చెప్పనా కధ చెప్పనా నిన్న కధ చెప్పనా కన్న కధ చెప్పనా - పి.సుశీల - రచన: దాశరధి 04. నవరాత్రి శుభరాత్రి నెలరాజు చిగురించే కలలన్నీ ఫలియించే - పి.సుశీల బృందం - రచన: దాశరధి 05. నిషాలేని నాడు హుషారేమి లేదు ఖషీ లేని నాడు - ఘంటసాల - రచన: దాశరధి 06. రాజు వెడలే సభకు (వీధి భాగవతం) - రచన: కొసరాజు ( ఘంటసాల, జయదేవ్, సావిత్రి, ఎస్. ఎస్. కృష్ణన్, నల్ల రామమూర్తి,సీతారాం బృందం ) | ||
Thursday, July 15, 2021
నాదీ ఆడజన్మే - 1965
( విడుదల తేది: 07.01.1965 గురువారం )
| ||
|---|---|---|
| శ్రీవాణీ ఫిలింస్ వారి దర్శకత్వం: ఎ.పి. త్రిలోక్ చందర్ సంగీతం: ఆర్. సుదర్శనం గీత రచన: దాశరధి తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, హరనాధ్,జమున | ||
01. ఒడిలోన పవళించు వేళ నేను పాడేను ఒక జోల పాట ( బిట్) - పి.సుశీల 02. కన్నయ్నా నల్లని కన్నయ్యా నిన్ను కనలేని కనులుండునా - పి.సుశీల 03. కళ్ళళ్ళో గంతులువేసే బొమ్మా నీపేరేవేమ్మా గుండెల్లో గుసగుసలాడే - పిఠాపురం,పి.సుశీల 04. చిన్నారి పొన్నారి పూవు విరబూసి విరబూసి నవ్వు - పి.సుశీల, ఘంటసాల 05. చిన్నారి పొన్నారి పువ్వు విరబూసి విరబూసి నవ్వు (బిట్) - ఘంటసాల,పి.సుశీల 06. నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పి.సుశీల 07. నా మాట నమ్మితివేలా నామీద కోపమదేల నను వీడి పోవుట మేలా - పిఠాపురం 08. మేఘాలు విడిపోయే ఈ నాటితో .. కన్నయా నల్లని కన్నయ్యా ( బిట్) - పి.సుశీల | ||
Wednesday, July 14, 2021
నవగ్రహ పూజా మహిమ - 1964
( విడుదల తేది : 19.04.1964 ఆదివారం )
| ||
|---|---|---|
| శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: బి. విఠలాచార్య సంగీతం: రాజన్ నాగేంద్ర తారాగణం: కాంతారావు, వాసంతి, నాగయ్య,రాజనాల,గీతాంజలి, లక్ష్మి, వాణిశ్రీ | ||
01. ఇది యేమి గ్రహచార యిది యేమి లీల ఇది యేమి గ్రహచార - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర 02. ఎవ్వరో ఎందుకీరీతి సాధింతురు ఎవ్వరో ఏల - ఘంటసాల, ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి 03. నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి 04. నా మొరన్ మీరాలకించి...సప్తాశ్వ (నవగ్రహ స్తోత్రం) - ఘంటసాల బృందం - రచన: జి. కృష్ణమూర్తి 05. పైటచెంగు మూసి పాపడివైపే చూసి నవ్వకే - పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి 06. బొజ్జదేవరా ఓ బొజ్జదేవరా ఒజ్జనేవెరా (రుక్మిణి కళ్యాణం వీధి నాటకం) - రచన: జి. కృష్ణమూర్తి ( గాయకులు - మాధవపెద్ది, స్వర్ణలత, రాఘవులు,ఎల్.వి.కృష్ణ బృందం ) 07. మగువ తనే పిలువ మగవాడ జంకుతావా మనసార - ఎస్.జానకి - రచన: జి. కృష్ణమూర్తి 08. ముక్కోటి దేవతలరా... ఆదిత్యసోమాది గ్రహ దేవులారా - పి.సుశీల - రచన: జి. కృష్ణమూర్తి 09. రావణ పాద (పద్యాలు) - మాధవపెద్ది, పి.బి.శ్రీనివాస్,ఎల్.వి. కృష్ణ,స్వర్ణలత - రచన: జి. కృష్ణమూర్తి 10. రాధా రమణ గిరిధారి....వయసూ - ఘంటసాల ,ఎస్. జానకి - రచన: ఆరుద్ర 11. సూర్యశౌర్య మధేందురింద్రపదవీం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ | ||
నవరత్న ఖడ్గ రహస్యం - 1964 (డబ్బింగ్)
( విడుదల తేది :14.08.1964 శుక్రవారం )
| ||
|---|---|---|
| సాహితీ వారి దర్శకత్వం: జి. విశ్వనాధం సంగీతం: ఎం. రంగారావు గీత రచన: శ్రీశ్రీ తారాగణం: ఆనందన్, దేవిక | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమె, పాటలు అందుబాటులో లేవు - 01. అయ్యో లోపమా ఆశపడి ఒడిజేర్చి ఆదరించి - ఘంటసాల
02. చిన్ని కన్నేతోనే ఆడవయ్యా నీవే అందమంతా చూడవయ్య - ఎస్. జానకి
03. నవ శక్తివే జ్ఞానశక్తివే నాదగీత శక్తివే భువనం పొగుడు -
04. రారా వనవీరా నీదే వనసీమ వేగ రారా వేగరారా -
05. లాలించి రావేమయ్యా ప్రియా ఆలించరాదా చిన్నమాట - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
06. విరియేల విపరీతమయి పోయెనో ఈ వెలుగేల పెను చీకటి - పి.బి. శ్రీనివాస్
| ||
Saturday, July 10, 2021
నరాంతకుడు - 1963 (డబ్బింగ్)
( విడుదల తేది: 23.08.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| మద్రాస్ సినీ లేబరేటరీ వారి దర్శకత్వం: రామన్న సంగీతం: పామర్తి గీత రచన: శ్రీశ్రీ తారాగణం: యం. ఆర్. రాధా,టి. ఆర్. మహాలింగం,అశోకన్, ఇ.వి.సరోజ,కుచలకుమారి | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఆడుము చెలీ నీ వాడుము సఖీ ఆనందనటనం - ఎస్. జానకి 02. ఆహా నేనాడు నాటకము తళతళరా మోజు నీడలందం నటనరా - కె.జమునారాణి 03. దేవీ మనమూగే జీవముల కాచే సేవ నెరవేరు - కె. జమునారాణి బృందం 04. నేనీ దివినేలు రాణినే నా కీ అవని వశ్యమాయెనే - కె.రాణి,స్వర్ణలత,సునంద 05. మరల మరల యెద దహించు పరువమైన జీవితం - ఎస్.జానకి 06. లేదా గుణ మీ దేశాన ఏలో మౌనం లోకాన మేలైన జీవం - పి.సుశీల 07. శిశువే రేపటి మానిసి మేటి గుణమే కలిగిన నడవడి - ఘంటసాల 08. క్షీర సాగరమందు శ్రీలక్ష్మివలె నేడు మాయింట వెలిసింది - బృందం | ||
నర్తనశాల - 1963
( విడుదల తేది: 11.10.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| రాజ్యం పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. కామేశ్వరరావు సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, మిక్కిలినేని, దండమూడి రాజగోపాల్,కాంతారావు కాంచనమాల,రేలంగి,ముక్కామల | ||
01. అన్న ఇల్లాలు తమ్నునికి అమ్మకాదే ఎటుల (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 02. ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్య (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 03. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 04. ఎవ్వాని వాకిట యిభమదపంకంబు రాజ(పద్యం) - ఘంటసాల - రచన: తిక్కన్న 05. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర వీధుల(పద్యం) - ఘంటసాల - తిక్కన్న 06. కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల విభ్రమము(పద్యం) - ఘంటసాల - తిక్కన్న 07. కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్ మదిలోన నేను (పద్యం) - మాధవపెద్ది - తిక్కన్న 08. జయ గణనాయక విఘ్నవినాయక - ఎస్.జానకి,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 09. జననీ శివకామినీ జయశుభకారిణి విజయరూపిణీ జననీ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 10. దరికి రాబోకు రాబోకు రాజా ఓ ఛేది రాజా వెర్రి రాజా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 11. దుర్వారోద్యమబాహువిక్రమరతా (పద్యం) - పి.సుశీల - రచన: తిక్కన్న 12. నరవరా ఓ కురువరా వీరల నీకు సరి లేరని - ఎస్. జానకి - రచన: సముద్రాల సీనియర్ 13. పోటుమొగండులా బుగిలిపోయిన వింటిని (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 14. ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల ముందర (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్ 15. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 16. విజయీ భవా విజయా .. జయ పాండురాజ తనయా - బృందగీతం - రచన: సముద్రాల సీనియర్ 17. శీలవతి నీ గతి ఈ విధిగా మారెనా అడుగడున - బెంగళూరు లత - రచన: సముద్రాల సీనియర్ 18. సలలిత రాగసుధారస సారం సర్వ - మంగళంపల్లి,బెంగళూరు లత - రచన: సముద్రాల సీనియర్ 19. సఖియా వివరించవే వగలెరిగని చెలునికి నా కధ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్ 20. సింగం బాకటితో గుహాంతరమునన్ చేర్పాటు (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్ 21. సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాటలాడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు 22. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు (పద్యం) - పి.సుశీల - శ్రీక్రిష్ణామృతము నుండి | ||
నిరపరాధి - 1963 (డబ్బింగ్)
( విడుదల తేది: 03.03.1963 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ మురుగన్ పిక్చర్స్ వారి దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి సంగీతం: మారెళ్ళ గీత రచన: శ్రీశ్రీ తారాగణం: అక్కినేని,టి. ఆర్. రామచంద్రన్,నంబియార్,పద్మిని,రాగిణి, ఇ.వి. సరోజ | ||
- ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. ఉల్లాస సరసమో ఇట కల్ల కలహాలివి యెల్లా - పి.లీల 02. ఏలరా ఈ ప్రయాస తులువా - ఎస్.జానకి,రామం,సరోజ,లలిత బృందం 03. కన్నెకు నా నటనమాయె తిన్నని మార్గం నే కన్నువిచ్చి ఆటలాడి - జిక్కి 04. మందార మణిహార మాలవే మనసిచ్చి మనసందు - రామచంద్రరావు, ఎస్. జానకి 05. మనమలరే సరసిజమా మందహాస రాగమా - ఎస్. జానకి 06. మౌనమే ప్రధానం ఇదయే మరచి బ్రతుక వలదు - ఘంటసాల 07. రాజా ఇలా చూడు రాజా నీ మాయలే మరేలా - సత్యారావు, ఎస్. జానకి | ||
Friday, July 9, 2021
నమ్మిన బంటు - 1960
( విడుదల తేది: 07.01.1960 గురువారం )
| ||
|---|---|---|
| శంభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: మాష్టర్ వేణు మరియు ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: కొసరాజు
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు,రేలంగి, గుమ్మడి
| ||
01. అందాల బొమ్మా శృంగారములొ బంగారము - మాధవపెద్ది,జిక్కి - సంగీతం: మాష్టర్ వేణు 02. ఆలు మొగుడు పొందు - పి.సుశీల,స్వర్ణలత, టి.వి. రత్నం కోరస్ - సంగీతం: మాష్టర్ వేణు 03. ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ పొగడుదు - పి.సుశీల,ఘంటసాలకోరస్ - సంగీతం: మాష్టర్ వేణు 04. ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు - మాధవపెద్ది,పి.లీల - సంగీతం: మాష్టర్ వేణు 05. చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతిబుజ్జాయిల్లారా - పి.సుశీల - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 06. తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా - జిక్కి,రాఘవులు బృందం - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 07. నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి - మాధవపెద్ది - సంగీతం: మాష్టర్ వేణు 08. పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని చూపే సింగార - ఘంటసాల - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 09. మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను పిచ్చితండ్రి (పద్యం) - ఘంటసాల - సంగీతం: మాష్టర్ వేణు 10. రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడి - ఘంటసాల,పి.సుశీల బృందం - సంగీతం: మాష్టర్ వేణు | ||
నిత్యకళ్యాణం పచ్చతోరణం - 1960
( విడుదల తేది: 11.03.1960 శుక్రవారం )
| ||
|---|---|---|
| రవుతూ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎస్. ఆర్. పినిశెట్టి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: ఆరుద్ర తారాగణం: చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, రామకృష్ణ, కృష్ణకుమారి,హేమలత, రాజశ్రీ | ||
01. అసలు నీవు రానేల అంతలోనే పోనేల మనసు దోచే - పి.బి.శ్రీనివాస్,జిక్కి 02. ఎవరికి వారే యమునా తీరే ఇక లేనే లేరోయి నా అనువారే - పి.బి.శ్రీనివాస్ 03. ఏం పిల్లో టింకిరి బింకిరిగున్నావు ఎక్కడో చెక్కర్ - పిఠాపురం, స్వర్ణలత 04. చిరంజీవి పిల్లలారా చిన్నారి పాపల్లారా చింతలేక జీవించండి - ఎస్.జానకి 05. నా మనసెంతో నాజూకు అది నజరానా నీకు - జిక్కి 06. నిత్యకల్యాణము పచ్చతోరణము బంగారు - ఎస్.జానకి, సరొజిని బృందం 07. నీమది పాడెను ఏమని నిజానికి నీవే నేనని - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల 08. టనానా టంకుచెలో రాజా టనానా టంకుచెలో- ఘంటసాల 09. సాగిపోవు ప్రియతమా ఆగుమా నా మనసులోని ఆవేదన - ఎస్.జానకి | ||
Sunday, June 7, 2009
నలదమయంతి - 1957
( విడుదల తేది: 22.02.1957 - శుక్రవారం )
| ||
|---|---|---|
| కెంప్‌రాజ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కెంప్‌రాజ్ సంగీతం: బి. గోపాలం పాటలు,పద్యాలు : సముద్రాల జూనియర్ తారాగణం: నాగయ్య,పి.భానుమతి, కెంప్‌రాజ్, రేలంగి, సావిత్రి, బి. గోపాలం, జయలక్ష్మి | ||
01. అకటకటా దినమ్మును శతాధికతైర్దికఅర్దిక కోటికిన్ (పద్యం ) - ఘంటసాల 02. అతివా దాపగనేల నన్ వలచి నీకత్యంత సంతాప దుస్ధితి (పద్యం ) - ఘంటసాల 03. అదిరెన్ నా కుడికన్ను నా కుడి భుజంభు అత్యంత (పద్యం) - పి. భానుమతి 04. అమ్మా భువనేకమాతా గైకొమ్ము నాదు తుది నమస్కారము - పి.భానుమతి 05. అరయరానీ హరీ మాయ ఎరుగనెవరీ తరమయా - ఘంటసాల 06. ఇంత జలమా ఆహ ఇంత జాలమా చంచలా లతిక - పిఠాపురం,స్వర్ణలత 07. ఇంతి దమయంతి సీమంత మిపుడే సంతోషమే పార - ఎన్.ఎల్.గానసరస్వతి బృందం 08. ఈ పాదదాసి మననేరదు మీ పదముల ఎడబాసి స్వామి - పి. భానుమతి 09. ఈ వంతతోనె అంతమయేనా రవంతేని శాంతీ కనలేనో - పి.భానుమతి 10. ఈ వనిలో దయమాలినను ఎడబాయెనిల మనసాయెనయా ఇటు - పి. భానుమతి 11. ఓహొ మోహన మానసమా విహరించు విహగమై వినువీధుల - పి. భానుమతి 12. కరుణా భరణా..హే గోవిందా హే ముకుందా శ్రీ వైకుంఠా నివాస - మాధవపెద్ది 13. కనులు కాయలు కాయ కాచేవు వనిలోన కనికారమే లేని నను (పద్యం ) - ఘంటసాల 14. కలహంసి పలికిన అమరసందేశమేదో అనురాగపు అలలేవొ చెలరేగే - పి.భానుమతి 15. ఘోరంబైన దవాగ్ని కీలకెరయై ఘోషించు కాలాహిన్‌నే చేరందీయగ (పద్యం) - నాగయ్య 16. చెలియరో నీ జీవితేశుని వలచి గొనుకొను సమయమే తొలగి - పి. లీల,ఎన్.ఎల్.గానసరస్వతి 17. చిన్నా సింగన్నా కునుకే రాదన్నా నిన్నే నమ్ముకున్నా నన్ను చూడుమన్నా- జిక్కి 18. జాలి చూపవదేలరా ఈ బాల తాళగలేదు జాలి చూపవదేలరా - ఎం. ఎల్. వసంతకుమారి 19. జీవనమే ఈ నవ జీవనమే హాయిలే పూవులును తావివలే కూరిమి - ఘంటసాల, పి. భానుమతి 20. తారకావళీ తమ గతుల్ తప్పుగాక పొడుచుగావుట సూర్యుడు పడమటి (పద్యం ) - ఘంటసాల
21. దెబ్బమీద దెబ్బ కడు దబ్బున ఏయి సుబ్బి - పిఠాపురం, కె. రాణి
23. ప్రభో హే ప్రభో దరికొని దహియించు దావాగ్నికీలల కాలక నిలుచునే (పద్యం) - ఘంటసాల 24. భళిరే కంటిన్‌కంటి సప్తజలధిప్రావేష్టితా (పద్యం) - మాధవపెద్ది 25. విచిత్రమే విధి లీల బలీయము కలి విలాసము - ఘంటసాల బృందం 26. వరుణాలయ నివాసే కరుణావిభాభాసే జలనాధ పావన (పద్యం) - ఘంటసాల 27. వరుణది దేవుల వరియింపనను నాటి వలపైన తలపోయవా వనితా (పద్యం ) - ఘంటసాల 28. వీడా ప్రభూ బాహుకుడనువాడను నలుకొలుచు చుండువాడను (పద్యం ) - ఘంటసాల 29. హే అగ్నిదేవా అమేయా కృపాపూరా పంచభూతా (పద్యం ) - ఘంటసాల 30. సార్వభౌమ పదంబు తరణిమీరిన భోగి వంటలవాడగుచు (పద్యం) - మాధవపెద్ది 31. హే భవానీ దయామయీ ఈ అపూర్వ రూప సామ్యము (పద్యం) - పి. భానుమతి 32. హే మహేంద్రా శశినాధా ప్రేమసామ్రాజ్యా త్రిజగధభినాధ (పద్యం ) - ఘంటసాల | ||
నా తమ్ముడు - 1971
( విడుదల తేది: 17.09.1971 శుక్రవారం )
| ||
|---|---|---|
| ఎస్.బి. ఆర్. పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు తారాగణం: జగ్గయ్య, శోభన్‌బాబు, భారతి, నాగభూషణం, అల్లు రామలింగయ్య | ||
01. అక్కడ కాదు ఇక్కడ.. కవ్వించే కన్నులుంటే మగవాడు - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ 02. అలవాటులేదని మడిగట్టుకోకు అందాన్ని కాదని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ 03. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ 04. చిన్నారి పాపలా పొన్నారి తోటలో పూచిందొక ముద్దు - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ 05. దండాలు దండాలండి గురువుగారు మీకు దక్షిణ ఇవ్వవచ్చె - పి.సుశీల - రచన: ఆత్రేయ 06. హే సుందరాకారా..సరిగమపదనిస సంతోషమై - బి.వసంత, ఎస్.పి. బాలు - రచన: అప్పలాచార్య | ||
Labels:
GH - న
Subscribe to:
Posts (Atom)




























