పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు ( తొలి పరిచయము) సంగీతం: ఘంటసాల తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, టి.జి. కమలాదేవి,రమణారెడ్డి,మిక్కిలినేని, చదలవాడ,నాగభూషణం | ||
---|---|---|
01. ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తే - ఘంటసాల - రచన: సుంకర,వాసిరెడ్డి 02. ఆ సంక్రాంతికి ఈ సంక్రాంతికి - ఘంటసాల, ఎం.ఎస్.రామారావు కోరస్ - రచన: సుంకర,వాసిరెడ్డి 03. ఆంధ్రుడా లేవరా ఆంధ్రుడా బిరాన - ఘంటసాల బృందం - రచన: సుంకర,వాసిరెడ్డి 04. ఆపదల పాలైతివా అపనిందలకు గురిఐతివా అల్పుడేదో - ఘంటసాల - రచన: సుంకర,వాసిరెడ్డి 05. ఆశ నిరాశై పోయినది నా ఆశ నిరాశై పోయినది - పి. లీల - రచన: సుంకర,వాసిరెడ్డి 06. ఓ మిఠారి దిల్ కఠారి నన్ను చేరవే - ఘంటసాల, టి.జి. కమలాదేవి - రచన: సుంకర,వాసిరెడ్డి 07. కోరినదిస్తాడు అన్నయ్య కోరినదిస్తాడు నా కోరిక - బేబి కృష్ణవేణి - రచన: సుంకర,వాసిరెడ్డి 08. చెయెత్తి జైకొట్టు తెలుగోడా - ఘంటసాల మరియు ఇతర గాయకులు - రచన: వి. శ్రీకృష్ణ 09. దేశసేవకుల హృదయం నవనీత తుల్యమాహృదయం - పి.లీల - రచన: సుంకర,వాసిరెడ్డి 10. పొలాల నన్నీ - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు, పిఠాపురం,మాధవపెద్ది బృందం - రచన: శ్రీశ్రీ 11. రామహరే శ్రీరామహరే రామహరే యని పలుకవె - ఘంటసాల బృందం - రచన: సుంకర,వాసిరెడ్డి 12. రాజునురా నేరాజునురా నా సరసున నీవెవడెవ - పి. లీల, బేబి కృష్ణవేణి - రచన: సుంకర,వాసిరెడ్డి 13. వచ్చిందోయి - టి.జి.కమలాదేవి,ఎం.ఎస్. రామారావు, ఘంటసాల - రచన: సుంకర,వాసిరెడ్డి |
Thursday, April 5, 2012
పల్లెటూరు - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment