Thursday, April 5, 2012

పాండురంగ మహత్యం - 1957


( విడుదల తేది: 28.11.1957 గురువారం )
ఎన్.ఏ.టి వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: ఎన్.టి. రామారావు, బి. సరోజాదేవి (తెలుగు చిత్రసీమకి తొలి పరిచయము), అంజలీదేవి, నాగయ్య,పద్మనాభం,కె.శివరావు,ఛాయాదేవి, పేకేటి శివరాం

01. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ - ఘంటసాల, ఎ.పి.కోమల బృందం
02. అదీ బిజా ఏఖలే బీజాంకురాలే (మరాఠీ) - ఘంటసాల - రచన: శాంతారాం ఆట్వాలే
03. అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ( బిట్ )  - ఘంటసాల
04. అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా ఆవేదన తీరు రోజు - ఘంటసాల
05. ఆజ్‌కా సున్హేరా దిన్ హై అమృతదిన్ ఆయా ( హిందీ) - ఘంటసాల - రచన: శాంతారాం ఆట్వాలే
06. ఆటలాడ రారా కన్నయ్యా గోకుల బాలా గోపాలా - ఎ.పి. కోమల
07. ఆనందమూ ఓ ఆనందమిదేనోయి సఖా ఆగదు కాలం మనేది - పి.సుశీల
08. ఎక్కడివాడో యక్షతనయేందు జయంతు వసంతు ( పద్యం) - ఎ.పి. కోమల
09. ఎక్కడోయి ముద్దుల బావా చందమామా సొగసరి బావా - ఎ.పి. కోమల, పిఠాపురం
10. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూములకన్న ( పద్యం) - ఘంటసాల
11. ఒక చేతను మధుపాత్ర ఒక చేత చెలువ చెన్నారు (పద్యం) - ఘంటసాల
12. ఓ దారి గానని సంసారి దరి చేరేటి దారి కానరా దరి - ఎం. ఎస్. రామారావు బృందం
13. కనవేరా మునిరాజ మౌళి నిను తరియించు ఆనందకేళి - పి. లీల
14. చెబితే వింటివ గురూ గురూ వినకే చెడితిరా - పిఠాపురం, మాధవపెద్ది
15. జయ కృష్ణా ముకుందా మురారి జయ గోవింద బృందావిహారీ - ఘంటసాల
16. జయ జయ గోకుల బాలా మురళీ గానవిలోల గోపాలా  ( బిట్ ) - నాగయ్య
17. జయ జయ గోకుల బాలా మురళీ గానవిలోల గోపాలా - నాగయ్య
18. తరం తరం నిరంతరం ఈ అందం ఓహో ఆనందం అందం - ఘంటసాల
19. తుమ బిన మోరి కౌన్ ఖబరలే గోవర్దన ( హింది ) - ఎ.పి. కోమల - రచన: శాంతారాం ఆట్వాలే
20. తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు - పిఠాపురం,మాధవపెద్ది
21. నీవని నేనని తలచితిరా నీవే నేనని తెలిపితిరా నీలోని - పి.సుశీల,ఘంటసాల
22. పురాణ శ్రవణము - బృందం
23. పెదవుల రాగం మది అనురాగం విరసే చెలినోయి నా మురిపెము - జిక్కి
24. లక్ష్మీ నృసింహవిభవే గౌడద్వాజాయ ( స్తుతి ) - నాగయ్య
25. వన్నెల చిన్నెల నెరా కన్నెల వేటల దొరా - పి.లీల,ఘంటసాల
26. శ్రీకామినీకామితాకారా సాకారా కారుణ్యధారా (దండకం) - ఘంటసాల
27. సన్నుతి సేయవే మనసా ఆపన్న శరణ్యని హరిని సన్నుతి - నాగయ్య
28. హర హర హర శంభో హర హర హర శంభో - ఘంటసాల
29. హే కృష్ణా ముకుందా మురారి  ( బిట్ ) - ఘంటసాల


1 comment:

  1. What a resourceful treasure about Ghantasala's precious contribution to Telugu cinema! Wonderful reference & thanks a lot Sir

    ReplyDelete