Sunday, June 7, 2009

నిరుపేదలు - 1954


( విడుదల తేది: 02.03.1954 - మంగళవారం )
గోకుల్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: టి.వి. రాజు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: అక్కినేని, జమున, ఆర్. నాగేశ్వరరావు,రమణారెడ్డి

01. అమ్మలారా విన్నారా అయ్యలారా కన్నారా - ఎం. ఎస్. రామారావు
02. ఇంతేలే ఈ బ్రతుకింతేలే కలత చెందినా సుఖమే లేదులే - ఎం.ఎస్. రామారావు
03. ఏలరా ఏలరా ఈ నిరాశ ఏలరా - పిఠాపురం బృందం
04. మా బానిసలే ఈ జనులంతా ఈ జగమంతా - పి.సుశీల,పిఠాపురం బృందం
05. రావా అమ్మా అమ్మా నిదురా ఇలలోన కడు నిరుపేదలం నీవైన - ఆర్. బాలసరస్వతీదేవి
06. సోదరులారా ఓహో సోదరులారా - ఘంటసాల,ఎం.ఎస్. రామారావు,పి.సుశీల బృందం
07. సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్ - కె.రాణి
                               
                                      - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఈ పక్క సూర్యాపేట ఆపక్క హైదరాబాదు -
02. ఇంతేనా ఇంతేనా ఈ నిరుపేదల బ్రతుకింతేనా - ఎం. ఎస్. రామారావు



No comments:

Post a Comment