Sunday, June 7, 2009

నిండు దంపతులు - 1971


( విడుదల తేది: 04.02.1971 గురువారం )
యస్.వి.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: టి.వి.రాజు
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి
తారాగణం: ఎన్.టి. రామారావు,సావిత్రి, విజయనిర్మల, లక్ష్మి

01. అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక శ్రీవారు - ఎస్.జానకి,ఎస్.పి. బాలు
02. అమ్మమ్మమ్మమ్మొ చక్కలిగింత ఎమైపోతానో నేనింక - ఎల్.అర్. ఈశ్వరి
03. ఓ శకుంతల అళినీలకుంతలా చకిత చకిత హరిణ - ఎస్.పి. బాలు, వసంత బృందం
04. ఔనంటాడు జతగా ఉంటాడు ఈ రాజు ఇకపై జతగా - పి.సుశీల
05. కొత్త పెళ్లికూతురని కూసంత ఇది లేదా - ఎల్.అర్. ఈశ్వరి
06. గీదె నా ముద్దుల గీదె ఎవ్వరితొ చెప్పుకొను - ఎస్.పి. బాలు
07. మల్లెపూలు జడలో చుట్టి ఉల్లిపూల చీరకట్టి కళ్ళనిండా - ఘంటసాల,పి.సుశీల
08. మల్లెపూలు జడలో చుట్టి ఉల్లిపూల చీరకట్టి (బిట్) - ఘంటసాల
09. శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే (శ్లోకం) - పి.సుశీల

                                   - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. పొరబడినావమ్మా తొందరపడినావమ్మా - పి.సుశీల



No comments:

Post a Comment