Friday, June 5, 2009

దొంగలున్నారు జాగ్రత్త - 1958


( విడుదల తేది: 26.06.1958 గురువారం )
ప్రతిభా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: భీమవరపు నరసింహా రావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: జగ్గయ్య, జి.వరలక్ష్మి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,రాజనాల, గిరిజ,గుమ్మడి, రమణారెడ్డి 

01. అయ్యోయ్ ఓ రయ్యోయ్ అలా చూస్తావేమయ్యా ఓరచూపు - జిక్కి - రచన: ఆత్రేయ
02. ఎరుక చెబుతాను ఎరుక చెబుతా ఏడేడు లోకాల - టి.జి.కమలాదేవి - రచన: కొసరాజు
03. ఏమనెనోయి ఆమని రేయి ఎవ్వరికోయీ తీయని - ఘంటసాల,జిక్కి - రచన: ఆత్రేయ
04. కల్లకాదు కలాకాదు కన్నెపిల్ల బాసలు కన్నులలో జాడలు - జిక్కి - రచన: ఆత్రేయ
05. చమురుంటేనే దీపాలు ఈ నిజమంటేనే కోపాలు - రాజేశ్వరి,కస్తూరి - రచన: శ్రీశ్రీ
06. తెలుసుకోండి యూ నిజం వదలుకోండి మీహజం - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
07. వలపే పులకింత సరసాలే గిలిగింత - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - రచన: ఆరుద్ర
08. వినరానాన్న కనరా చిన్నా విస్సన్న చెప్పే వెర్రిమాటలలో - మాధవపెద్ది - రచన: ఆత్రేయ
09. హాసమా పరిహాసమా చందమామా ఓ చందమామా - జిక్కి - రచన: ఆత్రేయ




No comments:

Post a Comment