Friday, June 5, 2009

దొంగ రాముడు - 1955


( విడుదల తేది: 01.10.1955 శనివారం )
అన్నపూర్ణ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, సావిత్రి, జమున, ఆర్. నాగేశ్వరరావు, రేలంగి,జగ్గయ్య
సూర్యకాంతం,అల్లు రామలింగయ్య

01. అందచందాల సొగసరివాడు విందు భోంచెయ్య వస్తాడు నేడు - జిక్కి
02. అనురాగము విరసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా - పి.సుశీల
03. ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా - ఘంటసాల, జిక్కి
04. చెరసాల పాలైనావా ఓ సంబరాల రాంబాబు - ఘంటసాల
05. తెలిసిందా బాబు ఇపుడు తెలిసిందా బాబు అయవారు తెలిపే - పి.సుశీల
06. బలే తాత మన బాపూజీ బాలల తాతా బాపూజీ - పి.సుశీల బృందం
07. బాలగోపాల మా ముగ్ధరా కృష్ణా పరమకల్యాణగుణ - పి.సుశీల
08. రారోయి మాయింటికి మావో మాటున్నది మంచి - జిక్కి, మద్దాలి కృష్ణమూర్తి
09. లేవోయి చినవాడా లే లేవోయి చినవాడా నిదుర లేవోయి వన్నెకాడ - జిక్కి



No comments:

Post a Comment