( విడుదల తేది: 17.12.1958 బుధవారం )
| ||
---|---|---|
జయంతి పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.వి. రెడ్డి సంగీతం: ఘంటసాల గీత రచన: పింగళి తారాగణం: అక్కినేని, జమున, ఎస్.వి. రంగారావు, రాజసులోచన,రమణారెడ్డి | ||
01. అరణా అణా ఐనా సరసమైన బేరమయా మల్లెపూల దండలయా మళ్ళీ వస్తే - జిక్కి 02. ఎరుక చేబుతానమ్మా ఎరుక ( సోది ) - సురభి కమలాబాయి 03. ఏదో తెలియక పిలిచితినోయీ మీదికి రాకోయీ కృష్ణా వాదుకు రాకోయీ - పి.సుశీల 04. చల్లగ చూడాలి పూలను అందుకు పోవాలి దేవి చల్లగ చూడాలి మల్లి సుగంధం - ఘంటసాల 05. నీతోనే లోకము నీతోనే స్వర్గము అదే మన జీవనము అదే మన ఆనందము - ఘంటసాల,పి.లీల 06. బృందావన చందమామ ఎందుకోయీ తగవు అందమెల్లనీదే ఆనందమె కద - పి.లీల,ఘంటసాల 07. రావే ముద్దుల రాధా నా ప్రేమ రాశివి నీవే - ఘంటసాల, పి. సుశీల 08. లాలి మా పాపాయీ ఆనందలాలి దీవించి సురులెల్ల లాలించు లాలి - పి.లీల బృందం 09. వెన్నెలలోనే వేడి యేలనో వేడిమిలోనే చల్లనేలనో ఈ మాయ ఏమో జాబిలి - ఘంటసాల,పి.లీల 10. శ్రీమంతురాలివై వెలుగోందు మాతా మము దీవింపుమా మా ఆంధ్రమాతా - పి.లీల బృందం 11. సురయక్ష గంధర్వ సుందరీమణులెందరందరిని నేనే పెళ్ళాడినాను (పద్యం) - మాధవపెద్ది |
Wednesday, April 4, 2012
పెళ్ళినాటి ప్రమాణాలు - 1958
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment