( విడుదల తేది: 20.02.1952 బుధవారం )
| ||
---|---|---|
భారతలక్ష్మీ వారి దర్శకత్వం: గోపీచంద్ సంగీతం: ఎస్. రాజేశ్వరరావు,అద్దేపల్లి రామారావు మరియ బి. రజనీకాంతరావు గీత రచన: అనిశెట్టి తారాగణం: జగ్గయ్య , లక్ష్మీకాంత, కృష్ణకుమారి, చంద్రశేఖర్, రేలంగి | ||
01. అవనీ నీపతి వెడలిపోయెనా నీగతమే నిన్నేడిపించెనా - ఘంటసాల 02. ఆనందం మన జీవన రాగం - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీదేవి, జిక్కి 03. ఉందుము మధురానగరిలో కృష్ణా - ఆర్. బాలసరస్వతి దేవి - రచన,సంగీతం: రజనీకాంత రావు 04. వినరావో ఓ వింతలోకమా - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీదేవి - రచన,సంగీతం: రజనీకాంత రావు - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -
01. ఆశించేవు వినోదమా ఆవరించునది విషాదామా -
02. అందాల రామచిలుకా నీకెందుకే ఈ అలక -
03. ఏ పూల తోటలో చూసినా ఏ గాలిబాటలో విందునా -
04. ఒకసారైనా నీ మధురాలాపన - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీదేవి
05. ఓ మానవులార వస్తారా సోదరులారా -
06. నా కన్నుల నీ రూపే నా మనసున ఆశ -
07. వినరయ్యా ఓ బాబులార కనరయ్యా -
08. శరణు వేడినా కరుణ చూడరే అనాధనైనా -
09. సరసుడా సరసుడా నీవే నాకు గతి -
10. సరసులమండీ మేం పురుషులమండీ మేం -
11. హాపీ హాపీ డే హోపంతా మనదే - ఘంటసాల, జిక్కి బృందం
|
Wednesday, April 4, 2012
ప్రియురాలు - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment