Wednesday, April 4, 2012

పెళ్ళిసందడి - 1959


( విడుదల తేది: 02.04.1959 - గురువారం )
రిపబ్లిక్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: యోగానంద్ 
సంగీతం: ఘంటసాల 
గీత రచన: సముద్రాల జూనియర్ 
తారాగణం: అక్కినేని,చలం, అంజలీదేవి,బి. సరోజాదేవి, గుమ్మడి 

01. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా అది తెలిసి మసలుకో బస్తీ చిన్నోడా - పి. లీల
02. చూపుల తీపితో కొసరుచున్.... రావే ప్రేమలతా - ఘంటసాల, ఆర్. బాలసరస్వతీదేవి 
03. చమక్ చమక్ తారా ఝణక్ ఝణ సితారా ఈ తారను విడిచి - పి.లీల,ఘంటసాల 
04. జాలీ బొంబైలే మావా ఓ మావా మనపెళ్ళి ఊసంటే సై అంది - ఘంటసాల, జిక్కి, పి.లీల 
05. నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే రేపల్లెకు వెలుగే - పి.లీల,కె. రాణి
06. బైఠో బైఠో పెళ్ళికొడుకా ఆల్‌రైఠో రైఠోనా పెళ్ళికూతురా - జిక్కి,జె.వి. రాఘవులు
07.రావోయి సక్కనోడా నావోడ రావోయి సక్కనోడా - పి. లీల, జిక్కి
08. సమయమిదిడాయెరా సరసుడా సమయమిదిడాయెరా సరసుడా - పి.లీల, జిక్కి
09. హైలేలో నారాజా రావోయి నీదేనోయి కన్నేరోజా - పి. లీల, జిక్కి



No comments:

Post a Comment