Wednesday, April 4, 2012

పెళ్ళి మీద పెళ్ళి - 1959


( విడుదల తేది: 28.11.1959 - శనివారం )
విఠల్ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: బి. విఠలాచార్య 
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
గీత రచన: జి.కృష్ణమూర్తి 
తారాగణం: రమణమూర్తి, కృష్ణకుమారి, జయశ్రీ, మీనాకుమారి, చలం, మిక్కిలినేని 

01. అదరక బెదరక నీవు పదమ్మా బెదరక ముందుకు - ఘంటసాల 
02. అందీ అందకపోయే ఆటలేల బంధాలయందునా - పి.బి. శ్రీనివాస్,టి.ఎస్. భగవతి
03. ఓ మనస కుముల వలదే కమిలి కృశించ వలదే కృశియించ - పి.సుశీల
04. ఓరచూపు చూసిపోవు చిన్నదాన నిన్ను చేరరాక - ఎస్.జానకి,నాగేంద్ర
05. కనులను కలిపి కలతను నిలిపి కదిలెదనంటే కుదరదులె - పి.సుశీల
06. కనులను కలిపి కలతను నిలిపి కదిలెదనంటే కుదరదులె - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్
07. చిరునవ్వుల నవవాసంతం విరజల్లెను నవనీతం కడు - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
08. చిరునవ్వుల నవవాసంతం విరజల్లెను నవనీతం కడు - పి.బి.శ్రీనివాస్,నాగేంద్ర
09. నెలరాజ అలిగేవేలా నీలీమేఘాల దాగనేల జాలి జూపవేలా నెలరాజ - పి.సుశీల
10. పిల్లా పిల్లా పిల్లా మాతో ఢీ కొట్టి పోటీలో గెలుచుట కల్ల - నాగేంద్ర, ఎస్.జానకి
11. మదిలో కదిలే మరులేలా మారెను జీవనమీ వేళా మదిలో కదిలే - పి.సుశీల
12. విధి ఎదురై నిలిచెనిలా యిక బ్రతుకేలా - భగవతి
  


No comments:

Post a Comment