Friday, July 23, 2021

పూలరంగడు - 1967


( విడుదల తేది: 24.11.1967 శుక్రవారం )
అన్నపూర్ణా వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని,జమున,నాగయ్య, పద్మనాభం, గుమ్మడి, శోభన్‌బాబు

01. ఎయ్యిర సిన్నోడా ఎయ్యిరా .. ఎయ్యిరా నీ సోకుమాడా దరువెయ్యరా - పి.సుశీల - రచన: కొసరాజు
02. చిల్లర రాళ్ళకు మొక్కుతుఉంటే చెడిపోదువురా - నాగయ్య,ఘంటసాల బృందం - రచన: కొసరాజు
03. చిగురులు వేసిన కలలన్ని సిగలో పూలుగ - కె.బి.కె. మోహనరాజు, పి.సుశీల - రచన: డా. సినారె
04. నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు పదరా - ఘంటసాల - రచన: కొసరాజు
05. నీ జిలుగుపైట నీడలోన నిలవనీ నన్ను నిలవనీ - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
06. నీవు రావు నిదుర రాదు నిలిచిపోయె ఈ రేయీ - పి.సుశీల - రచన: దాశరధి
07. మిసమిసలాడే చినదానా ముసి ముసి నవ్వుల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
08. వినరా భారత వీరసోదరా విజయము నీదేరా (బుర్రకధ) - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు
09. సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే - మాధవపెద్ది, బి. వసంత - రచన: కొసరాజు




No comments:

Post a Comment