Friday, July 23, 2021

పెళ్ళంటే భయం - 1967 (డబ్బింగ్)


( విడుదల తేది: 29.09.1967 శుక్రవారం )
శర్వణా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. శంకర్ 
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్ మరియు పామర్తి 
గీత రచన: శ్రీశ్రీ 
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, భారతి, నగేష్, ఎం. ఆర్. రాధా 

                - ఈ చిత్రంలోని పాటలు వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆశలతో ఆడెనే నా యెదయే ఊగెనే - ఘంటసాల,పి.సుశీల 
02. గట్టి మేళం కొట్టిన కల్యాణం చిటి తాళం కట్టిన కల్యాణం - పి.సుశీల
03. చంద్రోదయం ఒక పిలైనదో చందామరే చెలి కనైనదో - ఘంటసాల,పి.సుశీల 
04. బుధ్దుడు ఏసు గాంధీ పుట్టిన భూమిని కనలేరా - మాధవపెద్ది
05. సన్యాసమెందుకు చాలించు - టి. ఎం. సౌందరరాజన్,శిర్కాళి గోవిందరాజన్



No comments:

Post a Comment