Friday, July 23, 2021

ప్రైవేటు మాష్టారు - 1967


( విడుదల తేది: 14.09.1967 గురువారం )
డి.బి.యస్. ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: రాంమోహన్, కృష్ణ , కాంచన, సుకన్య,గుమ్మడి,రేలంగి

01. అద్దంలో కనిపించేది ఎవరికి వారు ఇద్దరిలో కనబడేది - ఘంటసాల,పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ - పిఠాపురం,పి.సుశీల - రచన: కొసరాజు
03. చిరు చిరుజల్లుల చినుకుల్లారా శ్రీవారెందుకు అలిగారో - పి.సుశీల - రచన: ఆత్రేయ
04. తెరవకు తెరవకు అందాల నీ కనులు అంతలోనే తెరవకు - ఘంటసాల - రచన: డా. సినారె
05. నువ్వెక్కడ ఉంటావో నవ్వెక్కడ ఉంటావో - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి - రచన: డా. సినారె
06. పాడుకో పాడుకో పాడుకో చదువుకో - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
07. మనసుంటే చాలదులే మనిషికి ఆశ తీరాలంటే - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
08. మల్లెపూలమంచం ఉంది మనసుంది సిరులు ఉండి - పి.సుశీల - రచన: అత్రేయ



No comments:

Post a Comment