Friday, July 23, 2021

భక్త ప్రహ్లాద - 1967


( విడుదల తేది: 12.01.1967 గురువారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: ఎస్.వి. రంగారావు,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ,రేలంగి,పద్మనాభం,
హరనాధ్, అంజలీదేవి,జయంతి,బేబి రోజా రమణి

01. అందని సురసీమ - పి.సుశీల,ఎస్.జానకి,శూలమంగళం రాజ్యలక్ష్మి - రచన: సముద్రాల జూనియర్
02. ఆదియనాదియు నీవే దేవా నింగియు నేలయు - మంగళంపల్లి - రచన: దాశరధి
03. ఆదుకోవయ్యా ఓ రమేశా పతితపావనా - పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
04. ఎల్ల శరీర ధారులకు నిల్లను చీకటి నూతిలోపలం (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి
05. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన కుంభిత (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి
06. కనులకు వెలుగువు నీవే కావా కనబడు చీకటి - పి.సుశీల, ఎస్.జానకి - రచన: సముద్రాల సీనియర్
07. కరుణలేని మనసు కఠిన పాషాణంబు జాలి (పద్యం) - పి.సుశీల - రచన: దాశరధి
08. కలడంభోది గలండు గాలి .. ఇందు గలడు అందు (పద్యాలు ) - పి.సుశీల - భాగవతము నుండి
09. గాలిన్ గుంభిన్ అగ్నిన్ అంబుల ఆకాశస్థలి (పద్యం) - మాధవపెద్ది - రచన: భాగవతం నుండి
10. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్ధ (పద్యం) - పి.సుశీల - రచన: భాగవతం నుండి
11. చెట్టుమీద ఒక చిలకుంది దాని పక్కగానే జామపండు - పి. సుశీల - రచన: కొసరాజు
12. జననీ జననీ వరదాయినీ త్రిలోచిని నీపద దాసిని - ఎస్. జానకి - రచన: పాలగుమ్మి పద్మరాజు
13. జీవము నీవేకదా దేవా బ్రోచే భారము నీదే కాదా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
14. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం - పి.సుశీల బృందం - రచన: సముద్రాల సీనియర్
15. పంచాబ్దంబులవాడు తండ్రినగు నా పక్షంబు నిందించి (పద్యం) - మాధవపెద్ది - భాగవతం నుండి
16. పాములోళ్ళమయ్యా మా పెగ్గె చూడరయ్యా బల్లె - పిఠాపురం,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
17. బలయుతలకు దుర్భలులకు బలమెవ్వడు (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి
18. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి (పద్యం) - మాధవపెద్ది - భాగవతము నుండి
19. మందార మకరంద మాధుర్యమునదేలు (పద్యం) - పి.సుశీల - భాగవతం నుండి
20. ముంచితి వార్ధులన్ గదల మొత్తితి శైల తటంబులందు (పద్యం) - మాధవపెద్ది - భాగవతము నుండి
21. రారా ప్రియా సుందరా కౌగిలిలో నిన్ను కరిగింతురా - పి.సుశీల - రచన: దాశరధి
22. వటుతర నీతి శాస్త్రచయ పారగ చేసెదనంచు (పద్యం) - మాధవపెద్ది - భాగవతం నుండి
23. వరమొసగే వనమాలి నా వాంఛితమ్ము నెరవేరునుగా - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్
24. శ్రీమానినీ మందిరా ..నమో నారసింహా - పి.సుశీల,మంగళంపల్లి బృందం - రచన: సముద్రాల సీనియర్
25. సిరిసిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు - ఎస్.జానకి,మంగళంపల్లి బృందం - రచన: ఆరుద్ర
26. హిరణ్యకశిపుని దివ్యచరితము నవరసభరితమురా - మాధవపెద్ది, పిఠాపురం బృందం



No comments:

Post a Comment